నిర్వహణ శివునూరి లలితాకృష్ణ
********************************
1.కొలచన విజయ భారతి గారు
2.డా.ఆంజనేయులు, ఖమ్మం గారు
*/////*/////***///***///***///**
1
[15/01, 8:36 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు :కొలచన విజయ భారతి
అంశం:కనుమ
శీర్షిక: పశువుల పండుగ
తేదీ:15-1-2021
************************
సంక్రాంతి పర్వదినాల సంప్రదాయంలో చివరి పర్వం
పశువులను దేవుళ్ళని చేసి పూజించే పండుగ కనుమ
పశువులు రైతన్నల నేస్తాలు
సంవత్సరమంతా
తమ పొలం పనుల్లో పాలు పంచుకుంటూ
అరకను తమ మెడ నిడుకుని
రైతు వెంట అడుగులో అడుగేసి
తోడూ నీడై వెంట నడిచి
పచ్చని పంటసిరులనందించే
దేవతలు ఆ పశువులు
ఆ దేవతలను అభిమానంగా
అపురూపంగా పూజించుకోవడమే
ఆ రైతులకు కనుమ పండుగ
సంబరాల ఆనందం
ఒక్కో ఊరి సాంప్రదాయాల
ననుసరించి పల్లె జనాలు
జరుపుకునే సందళ్ళు
కనుమ రోజు మినుము తినాలనే సామెత సాంప్రదాయం పోషకాల ఆహారం తీసుకోవాలనే
ఆ సామెత పరమార్థం
🌹🌹🌹🌹🌹
2
[15/01, 8:48 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కనుమ
సంక్రాంతి పండుగ చివరి రోజు
ఈరోజు చక్కటి పాయసాలు
బెల్లంతో తయారు చేస్తారు
కనుమ రోజు పశువులను పూజిస్తారు
ఈరోజు మినుప గారెలు వడలు లు సాంప్రదాయక వంటకాలు భుజిస్తారు
రైతులు పొలం పనుల్లో పాలుపంచుకునే మరకలను తమ
పశువుల మెడలో పై పెట్టి
పూజిస్తారు రు
గ్రామీణ జీవితమంతా పశువులను బసవన్న అవతారమూర్తిగా పూజిస్తారు
సంక్రాంతి సంబరాల చివరి ఇ దినం కనుమ
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
Comments
Post a Comment