Skip to main content

Posts

Showing posts from November, 2021

సిరి వెన్నెల 30112021

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి **********************## కవి వరుల జాబితా 1.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 2.గొర్రెపాటి శ్రీను గారు 3.ఆపరాజిత్ 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.సింహాద్రి వాణి గారు 6.డా.బల్లూరి ఉమాదేవి గారు 7.తరణికంటి సూర్య లక్ష్మి గారు 8.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు 9.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు 10.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 11. సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు గారు  12.మోహన మణికంఠ గారు 13.కవిత వెంకటేశ్వర్లు గారు ********************** [30/11, 8:18 pm] +91 6281 697 982: సిరివెన్నెల ********* ఆయన పాట  పంచదార చిలక సన్నజాజి మొలక మోట బావి గిలక నవ్వుల చెలువ స్నేహాల నెలతి రాగాల పొలతి వయ్యారి లలన ముద్దైన ముదిత సుధల సుదతి మురిపించే మగువ మోహించె మహిళ అందాల అతివ అలకల అబల అల్లరి అంగన అలరించే ఆడది ఊగించె కొమ్మ ఊరించే ఇంతి ఊహల్లో కాంత ఉడికించే కలికి శృంగార రమణి బంగారు భామిని చెలరేగిన భామ హొయల లలామ ఆయన పాట ఒక జలపాతం ఆయన కలము సిరులు కురిపించిన ఝంఝా మారుతం ఆయనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి నింగి కేగిన దండి మనిషి కి అశ్రు నయనాలతో నివాళులు స్వీయ రచన:::క...

రాజ్యాంగ న్యాయ దినోత్సవం

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************************** [26/11, 12:10 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం 26.11.2021 నేడు  భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజునే  జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భాన్ని   పురస్కరించుకొని... ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది మన కవితాగానం ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ కవి వరుల జాబితా 1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 2.కోరాడ గారు 3.కవిత వెంకటేశ్వర్లు గారు 4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 6.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 7.సునంద వురిమళ్ళ గారు 8.వనపర్తి గంగాధర్ గారు 9.అపరాజిత్ గారు ******************* 1 [26/11, 8:02 pm] +91 6281 697 982: అంశం... రాజ్యాంగ... న్యాయ దినోత్సవం ********************************** నవంబర్ ...26 ************* పుట్టిన పాపాయికి నామకరణం చేశారు అరవై ఐదు సంవత్సరాల తరువాత..... ఎందుకో ఎవరికి అనిపించ లేదు అంతకు ముందున్న తరానికి అటువంటి ఆలోచనలు సైతం రాల...

అనుభవాలు 2021

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ***************** కవి వరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.వేదాంతం సురేష్ బాబు గారు ************** 1. [24/11, 9:13 pm] Aalla Nageshwar Rao Poet: అంశం: అనుభవాలు శీర్షిక;  భావితారానికి.మార్గదర్శకాలు కాలం గడిచెకొద్దీ జరిగిన సంఘటనలు వాటి పర్యవసానా లే అనుభవాలు! పెద్దల అనుభవాలు యువకుల ఉజ్వల భవితకు.మార్గదర్శకాలు! తరాల అంతరాలకు సజీవ నిదర్శనాలు! పెద్దల ఒక్కో అనుభవం ఒక్కో సంఘటనల సమాహారం ఒక్కో.సమస్యకు పరిష్కారం! వారి అనుభవాలను ప్రోది చేసుకుని నేటి వాస్తవ ఘటనలతో బేరీజు.వేసుకుని ఆచరణీయమైన వాటిని ఆచరిస్తూ సన్మార్గంలో పయనిద్దాం సుఖశాంతులతో.జీవిద్దాం! ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹ రచన ఆళ్ల  నాగేశ్వరరావు తెనాలి గుంటూరు....జిల్లా ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం చరవాని. 7416638823 పై కవిత నా స్వీయారచన అని హామీఇస్తున్నాను. 2 [24/11, 9:20 pm] +91 94236 90615: కవితా గానం (సీజన్ 2) తేదీ:- 23-11-2021 అంశం:- అనుభవాలు ************************** ఏ పనియైనా సాధ్యం కాదు అనుకుంటే ఎన్నటికీ పూర్తి కాదు చిన్న ప్రయత్నం చేసి చూస్తే ఫలితం అదే వస్తుంది విజయం కలిగితే ఆనందం అ...

కార్తీక పౌర్ణమి 2021

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి **************** అంశం:దీపారాధన ******************** కవి వరుల జాబితా 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. **************** సమీక్ష లు డా.తంగిరాల నాగలక్ష్మి గారూ. దీపానికి మీ కవితలో పెద్దపీట వేశారు   దీపానికి ఉన్న బహుళ ప్రయోజనాలను సహస్ర ముఖాలుగా   షోడషకళా వర్ష ప్రాయ దేవతా దీపం  మనలో వెలిగెది ప్రాణ దీపం  ఇలా  దీపాన్ని ఎన్నెన్ని రకాలుగా వర్ఢించాలో అన్నన్ని విధాలుగా  గణాంకాలతో సహా వర్ణించారు 💐 కవిత వెంకటేశ్వర్లు గారూ  స్కాంద పురాణాంతర్గతమైన  కార్తీకమాసంపేరు కృత్తికా నక్షత్రం వల్ల ఏర్పడిన వృత్తాంతాన్ని కార్తీకమాసం అగ్ని నక్షత్రం గారు పిలువబడే  ఉదంతాన్ని సోదాహరణంగా  కవిత్వీకరించారు 💐 దేవికారాణి రత్నాకర్ గారూ విశ్వమంతా వ్యాపించి న అనంత చైతన్య మే ఈ దీపిక అంటూ .్ ప్రపంచాన అలముకున్న పాపపు దౌష్ట్యపు కాఠిన్యపు  చీకట్లు పోగొట్టే చైతన్య దీపికా అంటూ  సంకేతాత్మకంగా ఉంది మీకవిత 💐 ఏడెల్లి రాములు గారూ  సూర్యదేవుడే అగ్నిహోత్రుడు .... వాయుదేవుడే ఆశీస్సులు అందించగా అంటూ...

బాలల దినోత్సవం 2021

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి *********"******* కవితాగానం సీజన్ 2 బాలల దినోత్సవం సందర్భంగా....  ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది మన కవితాగానం. ఈ సందర్భంగా వచ్చిన  కవితలతో కవితా సమాహారం ఉంటుంది. రాత్రి ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు కవితలు పంపగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 2.మేకల రామస్వామి గారు 3.సింహాద్రి వాణి గారు 4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 5.తరణికంటి సూర్య లక్ష్మి గారు 6.మద్ది పుల్లారావు గారు 7.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 8.కొంపెల్లి రామయ్య గారు 9.డా.బల్లూరి ఉమాదేవి గారు 10.కోరాడ నరసింహా రావు గారు 11.కవిత వెంకటేశ్వర్లు గారు 12.జోషి పద్మావతి గారు 13.వనపర్తి గంగాధర్ గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.వాణి సరోజని లక్కరాజు గారు 16.గొర్రెపాటి శ్రీను గారు 17.రుద్ర మంగతాయారు గారు 18.పిన్నక నాగేశ్వరరావు గారు 19.దారల విజయ కుమారి గారు 20.ఏడెల్లి రాములు గారు ************* 1 [14/11, 8:01 pm] +91 6281 697 982: నెహ్రూ త్యాగ నిరతి...14112021 ***************************** స్వా...