నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********* కవి వరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 3.కె.వి.రమణాచారి గారు 4.మదునూరి సూర్య నారాయణ గారు 5.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు 6.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 7.గొర్రెపాటి శ్రీ ను గారు 8.వురిమళ్ళ సునంద గారు 9.గొర్రెపాటి శ్రీ ను గారు 10.కవిత వెంకటేశ్వర్లు గారు 11.గజవెళ్ళి శ్రీ నివాస చారి గారు 12.దారల విజయ కుమారి గారు 13.తంగిరాల నాగ లక్ష్మి గారు 14.పొర్ల వేణు గోపాల్ రావు గారు 15.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 16.వనపర్తి గంగా ధర్ గారు 17.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 18.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 19.వేదాంతం సురేష్ బాబు గారు 20.ఏడెల్లి రాములు గారు 21.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు *****************---- 1. [31/05, 8:00 pm] Aparajith: జై తెలంగాణ! జై జై తెలంగాణ!! పట్టపగలు ఆకాశంలో నక్షత్రం పొడిచింది శ్రీకాంత్ చారి అగ్నికి ఆహుతియయ్యి తెలంగాణ రాష్ట్ర అవతరణకు పురిటినొప్పులు అనుభవించాడు! జయశంకర్ కోదండరాం లాంటి విద్యావేత్తలు మార్గదర్శనంలో తెలంగాణలో జన చైతన్య జ్వాల లూదారు కేసీఆర్ పట్టిన పట్టు వదలకుండా ఆమరణ నిరాహారదీ...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి