నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి *********** 1.ధనాశి ఉషారాణి గారు 2.మర్రి జయశ్రీ గారు ****************" 1 శీర్షిక.చౌరీ చౌరా పేరు.ధనాశి ఉషారాణి జిల్లా. చిత్తూరు ...... తెల్లదొరల బానిసల సంకెళ్ళ కింద నలిగిన ప్రజలు స్వేచ్ఛవాయువులు కోరుకుంటున్న వేళ ఎన్నో సంగ్రామాలు ఉద్యమాలు జరిగినట్టి చరిత్రలో భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ఘట్టం చౌరీ చౌరా సహాయనిరాకరణ యుద్ధము తీవ్రముగా ఉన్నపుడు ఇది జరిగింది వినూత్నమైన ఘట్టము చౌరా గ్రామములో జరిగిన సంఘటన కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడికి ఫలితముగా పోలీసులపై ఆగ్రహించి ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడముతో పోలీస్ లు చనిపోయారని చరిత్ర చెబుతున్నది అప్పుడు ప్రజలనుజీవిత ఖైదీలుగా శిక్ష విధించారట దీనిని బట్టి ప్రజల్లో స్వాతంత్ర్య ఉద్యమం సంగ్రామo తీవ్రమైన స్థాయిలో జరిగిందని తెలుస్తున్నది 2 కవితాగానం మర్రి జయశ్రీ అంశం..చౌరీ చౌరా శీర్షిక...భారత చరిత్రలో ముఖ్య ఘట్టం రౌలట్ చట్టం జలియన్ వాలాబాగ్ దురంతం బ్రిటిష్ అణచివేత విధానాలపై నిరసించిన భారత జాతి గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతమై సాగుతున్న వేళ అహింసా ఉద్యమము ఒక్కసారిగా హ...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి