Skip to main content

Posts

Showing posts from February, 2021

మాతృ భాష 2021 feb 21

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ *************************** కవి వరుల జాబితా 1.డా.ఆలూరి విల్సన్ గారు 2.డా.పాండాల మహేశ్వర్ గారు 3.డా.మహ్హద్ షరీఫ్ గారు 4.సుధారాణి కృష్ణం రాజు గారు 5.దేశపతి మోహన్ శర్మ గారు 6.దీపక్ న్యాతి గారు 7.శివ లక్ష్మి రాజశేఖరుని గారు 8.డా.బల్లూరి ఉమాదేవి గారు 9.కోరాడ గారు 10.కొలచన విజయ భారతి గారు 11.శివునూరి లలితా కృష్ణ గారు 12.ఇంద్రావత్ రాహుల్ గారు 13.సంధ్యాశర్మ గారు 14.పరాంకుశం రఘు నారాయణ గారు 15.మర్రి జయశ్రీ గారు ************ 1 [21/02, 6:55 AM] Aluri Wilson Poet: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా... కవి పేరు: డా.ఆలూరి విల్సన్ చరవాణి:9396610766 ఈ-మెయిల్: aluriwilson55@gmail.com కవితా శీర్షిక:  *"తెలుగు ఖ్యాతి మనది"* విశ్వవ్యాప్త సంప్రదాయ సంస్కృతికి నిలయం తెలుగు భాష అమ్మ పిలుపుల ఆత్మీయత మధుర పదముల తేనె లొలుకు తీయని స్వర జీవ భాష  మనసు కదిలించు పవిత్ర  జీవ ప్రాణాక్షరం  మహా భారత రచన  నన్నయ్య తిక్కన్న ఎర్రన ప్రతిభా శైలికి పునాది తెలుగుభాష  గురజాడ ,జాషువా రచనలో మెరుపులా మెరిసిన స్వచ్చమైన తెలుగుభాష         అమృతమ...

నిశ్శబ్దం feb20/2021

 నిర్వహణ:శివునూరి లలితా కృష్ణ వీరా గుడిపల్లి **************** 1.కొమురవెల్లి అంజయ్య గారు 2.కోరాడ గారు 3.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు 4.భరద్వాజ గారు 5.శివ లక్ష్మి రాజశేఖరుని గారు 6.వల్లాల విజయ లక్ష్మి గారు 7.దీపక్ న్యాతి గారు 8.అపరాజిత్ గారు 9.సుకన్య వేదం గారు 10.మర్రి జయశ్రీ గారు 11. ప్రమోద మునిమడుగు గారు *********** 1 20/02, 8:19 PM] +91 98480 05676: కొమురవెల్లి అంజయ్య  అంశం మౌనం  శీర్షిక ..మౌనాన్ని ప్రేమిస్తేనే  శబ్దాలు గుర్రాల్లా పరుగెత్తితే రైలులా కూత కూస్తుంటే  సైరన్ లా మోత మోగుతుంటే  ఎంత మాటల వస్తాదైనా, చమత్కారైనా  సభలో మౌనం కోసం దేబిరించాల్సిందే  అంగీకరిస్తే, అర్థవంతంగా సాగాలనుకుంటే  మాటకు మాటకు మధ్య  నిలబడే మౌనాన్ని ముద్దులతో ముంచెత్తాలి మాటలతో లాలించాలన్నా, శాసించాలన్నా అందరి చెవుల్లో తిష్ట వేయించాలన్నా చుట్టూరా మౌనం మౌనిలా  జపం చేసుకోవాలి    కవిత్వం కాగితం మీద బందీ చేయడానికి  చప్పుడు నోరు మూయించి కూర్చోబెట్టాల్సిందే  పదాల పగ్గాలు పట్టుకోడానికి  వాక్యాలలో శ్వాసించే నేత నేయడానికి  మౌనం ఎంత తపన పడుతు...

మనిషి తత్వం feb 19/2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ ****************** 1.దీపక్ న్యాతి గారు 2.కోరాడ నరసింహారావు గారు 3.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు 4.సునంద వురిమళ్ళ గారు 5.భరద్వాజ రావి నూతల గారు 6.సుధారాణి కృష్ణం రాజు గారు 7.కె.సి నరసయ్య గారు 8.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 9.పరాంకుశం రఘు నారాయణ గారు ********* [19/02, 8:03 PM] Lalita Sister కవితాగానం సమూహసభ్యులకు శుభోదయం నేటి అంశం *మనిషితత్వం* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకూడదు. ✳️✳️✳️✳️✳️✳️✳️✳️ 1 [19/02, 8:08 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*  పేరు : డా.దీపక్ న్యాతి తేది : 19-02-2021 అంశం : మనిషి తత్వం శీర్షిక : మనిషివౌతావు మనిషి తత్వం మానవత్వం కావాలి రాక్షసత్వం కారాదు కిరాతకమది మోసపూరితం కారాదు నేరమది సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలి తెంచుకో కూడదు జీవతత్వం కాదది ప్రకృతిని గౌరవించి పూజించాలి నిర్లక్ష్యము మేలు కాదు నిషేధమది జంతువుల ప్రేమించాలి లేదా కృరత్వమది నీతి నియమాల పాటించాలి తప్పదది దోచుకో చూడకు దోషమౌతుందది హింసించాలని చూడకు దానవునివౌతావు న్యాయాన్ని వీడకు చెఱసాల పాలౌతావు సంప్రదాయాల పాట...

సంకల్పం feb172021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ , వీరా గుడిపల్లి  ********** కవి వరుల జాబితా 1.కోరాడ గారు 2.డా.బల్లూరి ఉమాదేవి గారు 3. సుధారాణి కృష్ణం రాజు గారు 4.భరద్వాజ గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు 7.చెన్నా విజయ లక్ష్మి గారు బీర్కూరు 8.మన్నె పిన్నక లలిత గారు 9. సునంద వురిమళ్ళ గారు 10.సంధ్యా శర్మ గారు 11.మర్రి జయశ్రీ గారు ********* 1 [17/02, 8:16 PM] Korada: కవితాగాన0        అంశం :- * సంకల్పం *      కోరాడ నరసింహా రావు....!     * సత్సంకల్పమే... శుభం       ************************* సంకల్పం బలమైనదైతే..... యేంతటి ఘన కార్యాల నైనా సాధించ వఛని...నిరూపిస్తూ సముద్రాన్నేలంఘించి సీత జాడకనుగోన్నాడు హనుమ! శబరి, అహల్యల సంకల్పాలు ధ్రుడ మైనవి కాబట్టే... రాముని దర్శించి ధన్యులు కాగ లిగారు కదూ...వారు...! మనం దేన్ని సాధిన్చాలన్నా... దాన్ని పోంది తీరాలనే ధ్రుడ సంకల్పం మనలో ఉండి తీరాలోయీ....! యేనాడూ నీమదిలో... చేడు  ఆలోచనలకు తావీయకు...! చేడుకు లోంగదీసుకునే బలం యేక్కువ... యేలాగైనా పోందాలనే ఆ ఆలోచనకు బలం చేకూరి... అది నీలో...

అంతరంగం Feb 162021

  నిర్వహణ శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త) ****************** కవివరుల జాబితా 1.శ్రీ కోరాడ నరసింహారావు గారు 2.శ్రీయుత డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు 3.గుమ్మన్న గారి బాల సరస్వతి గారు 4.డా.దీపక్ న్యాతి గారు 5.వల్లాల విజయ లక్ష్మి గారు 6.మన్నె పిన్నక లలిత గారు 7.సునంద వురిమళ్ళ గారు 8.మర్రి జయశ్రీ గారు 9. సి.హెచ్ విజయ లక్ష్మి గారు 10.డా.బల్లూరి ఉమాదేవి గారు ************ 1 [16/02, 8:15 PM] Korada: కవితాగానం      అంశం :- అంతరంగం  కోరాడ నరసింహా రావు....!            * ఆత్మసుద్ది *               ******** అంతరంగంలో...ఆలోచనలు యే రకమైన అలజడులు... సృష్టిస్తూన్నా...విచక్షణను కో ల్పోక... ఈర్ష్యయే కలిగినా... ద్వేషమే రగిలినా... క్రోధం రేచ్చ గోడుతున్నా...,సభ్యతను గుర్తే రిగి...సయ్యమన0తో...సాంఘిక జీవనానికి అంతరాయాల నేర్పడనీక... సంబంధాలు చేడనీక... ప్రవర్తిల్ల గలవారే... వివేకవంతులోయి....! రాగ-ద్వేషాలను జయించిన వారికి యిదంతా... ఈత నేర్చిన వారు... నదిలో విహరించి నట్టే....!!  సాధన తో... అంతరంగాన్ని శుద్...

మహిళా దినోత్సవం feb 2021

నిర్వహణ :శివునూరి లలితాకృష్ణ  కవితా గానం నిర్వాహకులు వీరా గుడిపల్లి  The mathematics teacher and poet ************************* *కవితాగానం* 13.02.2021 *జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...* ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది మన సమూహం. ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️✳️✳️ కవివరుల జాబితా 1.సంధ్యా శర్మ గారు 2. డాక్టర్ ఆంజనేయులు గారు 3.మన్నె పిన్నక లలిత గారు 4.పరాంకుశం రఘు నారాయణ గారు 5. కందూరి సుజాత గారు 6. కె.సత్య నీలిమ గారు 7.డా.బల్లూరి ఉమాదేవి గారు 8.సునంద వురిమళ్ళ గారు 9. సుధారాణి కృష్ణం రాజు గారు 10.కె.ఇ.నిలమంగై గారు 11. చెన్నా విజయ లక్ష్మి గారు బీర్కూరు 12.వల్లాల విజయ లక్ష్మి గారు  13. మర్రి జయశ్రీ గారు ****************- 1 [13/02, 8:15 PM] Sandya Sharma Poetess: జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐 *మహిళ* ౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭ దోసిళ్ళలో దాచుకున్న  శౌర్యమంతా మంచు మొగ్గలై రాలిపోతున్నా దారి కాచి పోగేసే ముళ్ళన్నీ దురాగతాలకు వంత పాడుతున్నా ఆక్రోశం పెదవులపై రగిలినా పొత్తిళ్ళకు గాయ...

కవన జ్యోతి 10/2021 feb

 నిర్వహణ : శివునూరి లలితాకృష్ణ ***************************" 1. కోరాడ నరసింహారావు గారు 2. డాక్టర్ ఆంజనేయులు గారు  3.సుధారాణి కృష్ణం రాజు గారు 4.చెన్నా విజయ లక్ష్మి గారు 5.సునంద వురిమిళ్ళ గారు 6. భరద్వాజ గారు 7.పరాంకుశం రఘు నారాయణ గారు 8. కందూరి సుజాతా రాణి గారు 9.కొలచన  విజయ భారతి గారు 10. మన్నె పిన్నక లలిత గారు 11.కె.సి నరసయ్య గారు 12. దీపక్ న్యాతి గారు 13.విజయ లక్ష్మి యాదాద్రి గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.మర్రి జయశ్రీ గారు. *************** 1 [10/02, 8:01 PM] Korada: కవితాగాన0 అంశం :- 🔥కవన జ్యోతి🔥  కోరాడ నరసింహా రావు....!    * సత్సమాజ నిర్మాణం *       ***************** మానవ మేధో క్షేత్రం లో..... రగిలిన అక్షర నిప్పు రవ్వలు అఖండ కవన జ్యోతి యై... ప్రజ్వరిల్లి.... సమాజ చీకట్లను పారద్రోలి... తన కవన వేలుగులలో...సత్యాన్ని దర్సిమ్పజేసి...న్యాయమార్గమ్లో...ధర్మ బద్దులుగా... నడి పిన్చాలోయీ....! కవనమే... అభ్యుదయ దిక్సూచి....! కవనమే... వికాస మార్గం...! ఈ కవన జ్యోతి వేలుగులలో  సుగమమవును గమ్యం..!  యిదే కదా సురక్షితం...!! కవనమన్న సంస్కరణ......

వెలుగు పూలు Feb 6,2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ **************** కవివరుల జాబితా 1. భరద్వాజ గారు. 2.కోరాడ గారు 3. గుమ్మన్న గారి బాల సరస్వతి గారు 4.విజయ దుర్గ గారు 5.పరాంకుశం రఘు నారాయణ గారు 6. వల్లాల విజయ లక్ష్మి గారు 7. మర్రి జయశ్రీ గారు 8.డా.బల్లూరి ఉమాదేవి గారు 9. 10.వురిమళ్ళ సునంద గారు ******* [06/02, 8:02 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️ కవితాగానం నేటి అంశం 06.02.2021 *వెలుగు పూలు* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెలపకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️ 1 [06/02, 8:15 PM] భరద్వాజ గారు: ✳️🌞🌻🌼✳️🌞🌻🌼🌞  కవితాగానం అంశంః‌వెలుగుపూలు శీర్షికః‌ఆనందాలకు ఆనవాలు ************************** సమస్యలతోరణం జీవితం కష్టాలతోనే‌ప్రయాణం అనుక్షణం ఆశే అతని ఊపిరి- ప్రయత్నిస్తాడు‌సాధించటానికి కష్టపడి- ఎప్పుడో వచ్చేటి సుఖాలు-. అనుకోకుండా‌తీరే కోరికలు అయాచితంగా‌వచ్చే అదృష్టాలు అతని చీకటి బ్రతుకున‌చల్లు తాయి‌వెలుగుపూలు- వెదజల్లు తాయి ఆనంద పరిమళాలు- ఆపూల‌పరిమళం కోసం పడతాడు తాపత్రయం- ఆకాశం లో‌చుక్కల్లా- ఎడారి‌ఒయాసిస్సులా- అతన్ని ఆక్షణాలు‌తీరుస్తాయి సేద- మర్చిపోతాడ...