Skip to main content

Posts

Showing posts from November, 2020

గీతా మార్గం 24/11/2029

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం కవయిత్రి) వీరా గుడిపల్లి ****************""************ కవివరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.కోరాడ నరసింహారావు గారు 3.సుధారాణి కృష్ణంరాజు గారు 4.సునంద వురిమళ్ళ గారు 5.భరద్వాజ గారు 6.డా.సి‌హెచ్ ఆంజనేయులు గారు 7.కెసి నరసయ్య గారు 8.సంధ్యా శర్మ గారు 9.వల్లాల విజయ లక్ష్మి గారు 10.మర్రి జయశ్రీ గారు *************[24/11, 8:23 PM] Aparajith:  1 జీవిత పాఠం  జీవితం ఓ ఆరాటం ఓ పోరాటం  ఒక సమస్య వెంట ఇంకొకటి తయారు  గీతా పఠనం, ధ్యానం దినచర్య చేసుకో  పలువురు నీ ఓటమిని చూసి గెలిచేస్తున్నారని బాధపడకు ! ప్రశాంతంగా నీ వనుకున్న రంగం లో  అలుపెరుగని శ్రామికునివై ఇష్టపడి కష్టపడు  శ్రమే నీ ఆయుధం ! ఆ భగవంతుడు ఉన్నత శిఖరాలపై నిలబెడతాడు !! నీవిక కోలుకోలేవని సంబరపడ్డ వాళ్లే నీ కోసం అర్రులు చాస్తారు ! కస్టపడితే జీరో నుంచి కూడా ఎదుగుతావ్ ! నీకు ఎవరూ సహాయం చేయరు  నీకు నీవే తన్నుకుని గుద్దుకుని బయటపడాలి ! నిరంతరం భగవత్ ధ్యానం చేయ్  నీ మానాన నీవు దారిలో వెళ్తుంటే  ఓ పది మంది పనిగట్టుకొని రాళ్లు విసిరితే  పిరికి వాడైతే పార...

ఆకాశ దీపం 11/2020

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ (author of వెన్నెల శిల్పం) వీరా గుడిపల్లి The mathematics teacher and poet ************** కవి వరుల జాబితా 1.సుధారాణి కృష్ణంరాజు 2.కె.ఇ.నిలమంగై గారు 3.భరద్వాజ గారు 4.మన్నె పిన్నక లలిత గారు 5.రమా కుల కర్ణి గారు 6.డా.ఆంజనేయులు గారు 7.కొలచన విజయ భారతి గారు 8.కెసి నరసయ్య గారు 9.సునంద వురిమళ్ళ గారు 10.విజయ దుర్గ గారు *****"****************""""" 1 కవితా గానం సుధారాణి కృష్ణంరాజు🙏 *నేటి అంశం*ఆకాశ దీపం* *అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది* *కార్తీక మాసాన్ని దీపం మాసంగా చెప్పవచ్చు ఈ మాసంలో వెలిగించే దీపాలు సంవత్సరం కాలంలో వెలిగించకున్నను ఈ మాసంలో వెలిగించి నట్లయితే పుణ్యానికి సోపానాలు ఈ దీపాలు చిరు దివ్వెలు గుమ్మాల ముందు , తులసి కోట ముందు వెలిగించి న ఎత్తు పైన వెలిగించే దీపాలు ఆకాశంలోని దీపాలు ఈ మాసంలో దీపాలను వెలిగించిన వారికి వాటిని చూసి నా వారికి కూడా ఎంతో పుణ్యం దివ్వెల కాంతిలో అందరూ ఎల్లప్పుడూ తమ జీవితాలలో వెలుగులు ప్రసరించాలని జ్ఞాన కాంతులతో జగమంతా జ్ఞాన జ్యోతులు వెలగాలని భక్తితో వెలిగిస్తారు చిరు దీపాలు ఇంటి...

ఉపవాసం 17/11/2020

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ  Author of వెన్నెల శిల్పం వీరా గుడిపల్లి *************** 1 భరద్వాజ గారు 2.వల్లాల విజయ లక్ష్మి గారు 3.శ్రీలక్ష్మి చివుకుల గారు 4.మువ్వ ప్రసాద్ గారు 5.డా.ఆంజనేయులు గారు 6.కెసి నరసయ్య గారు 7.డా.బల్లూరి ఉమాదేవి గారు 8.వినీలమ్మ 9.సునంద వురిమళ్ళ గారు 10.సుధారాణి కృష్ణం రాజు గారు ***************** 1 [17/11, 8:25 PM] భరద్వాజ గారు: 🎊☘️ *కవితాగానం* 🎊☘️ అంశం-ఉపవాసం శీర్షిక- ఆరోగ్య రక్షణకు ఆయుధం పేరుఃభరద్వాజ ఊరు-కొత్తపట్నం రచన-32 ఉపవాసం- మన పూర్వులు పెట్టిన సాంప్రదాయం- భక్తి తో భగవంతుని‌ చేరేందుకు మార్గం- హిందూ మతాన అలరారే‌ ఆచారం- కార్తీక మాసాన దీని ప్రయోజనం అనన్యం- పగలంతా భక్తితో భగవంతుని సేవించి- నిరాహారంగా దైవ ధ్యానాన గడిపి- సాయం సంధ్య‌వేళ‌స్నానానంతరం‌ఆహారం‌స్వీకరించేందుకు చేస్తారు‌ ఉపవాసం-- రోగి‌ చేసేది‌ లంఖణం- భక్తుడు‌ చేసేది‌ ఉపవాసం- రేకెత్తించే భక్తి భావం- అరిషడ్వర్గాలను జయించటం దీని పరమార్ధం- అయ్యప్ప‌స్వాములు‌ మండలం చేసే  దీనిలో‌నెలకొంటుంది భక్తిభావం- ఉద్యమాలలో‌‌కూడా‌ నిరాహారంగా సమస్యల కెదురొడ్డి చేస్తారు‌ నిరాహార దీక్ష- ఏది‌చేసినా పెద్దలు పెట్ట...

వెలుగు పూలు Nov 2020

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వెన్నెల శిల్పం కవయిత్రి వీరా గుడిపల్లి The mathematics teacher and poet *""*******"""" కవి వరుల జాబితా 1.కొలచన విజయ భారతి గారు 2.కందూరి సుజాతా రాణి గారు 3.కెసి నరసయ్య గారు 4.దీపక్ న్యాతి గారు 5.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు 6.మన్నె పిన్నక లలిత గారు 7.సుధారాణి కృష్ణం రాజు గారు 8.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 9.మర్రి జయశ్రీ గారు 10.సునంద వురిమళ్ళ గారు 11.బండి భాను చందర్ గారు 12.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 13.అయితా అనిత గారు 14.సంధ్యా శర్మ గారు 15.కె.ఇ.నిలమంగై గారు 16.వినీలమ్మ 17.సత్య నీలిమ గారు 18.శ్రీలక్ష్మి గారు 19. సునంద వురిమళ్ళ గారు 20.వల్లాల విజయ లక్ష్మి గారు 21.ఉదయశ్రీ  ప్రభాకర్ గారు 22.రమా కులకర్ణి గారు ***""****"""***** 1 [13/11, 8:07 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం పేరు: కొలచన విజయ భారతి ఊరు:హైదరాబాద్ అంశం: వెలుగు పువ్వులు తేదీ:13-11-2020 ********************* శ్రీకృష్ణ పరమాత్మ భామా సమేతుడై అసుర నరకుని అంతమొందించిన చతుర్థశి నరకుని చెర వీడిన పదహారు వేల పడతులు మోమున విరిసిన  చిరునవ్వుల...

ఆయుర్వేదం 11/2020

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ ************""** 1.డా.ఆంజనేయులు గారు 2.వినీలమ్ 3.కె.ఇ.నిలమంగై గారు 4.సునంద వురిమళ్ళ గారు 5.భరద్వాజ గారు 6.డా.బల్లూరి ఉమాదేవి గారు ************* 1 [10/11, 9:02 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆయుర్వేదం చిట్కా భారతీయ వైద్యం కోసం చరకుడు సుశ్రుతుడు మొదలైన ప్రాచీన వైద్యులు ఎందరో యజుర్వేదంలో  తెలిపారు మన గృహంలోని ఆయుర్వేదానికి సంబంధించిన ఆకుకూరలు చుట్టుపక్కల ఉన్న ఆకులు అలములు ఈ ఆయుర్వేద మొక్కలు  ఆయుర్వేదం భారతీయ సంప్రదాయ వైద్యం వేప కషాయం బిల్వపత్రాల కషాయం పారిజాత ఆకుల కషాయం తిప్పతీగ కషాయం అన్ని భారతీయ వైద్యానికి సంకేతాలు తల వెంట్రుకలు చిక్కగా చక్కగా నల్లగా ఉండాలంటే గుంటగలగర ఆకు తయారు చేసిన నూనెను వాడండి నువ్వుల నూనె రుద్దుకుంటే నొప్పులను తీసుకోవడమే కాదు ఉపశమనం కలిగిస్తుంది ఎందరో భారతీయ ధన్వంతరి లు భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రతీక జిలుకర ఓ మా మెంతులు ఆవాలు గసగసాలు అన్ని మన వంటల్లో వాడేవి పసుపు యాంటీబయటిక్ గా పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచే ఇలాంటి ఎన్నో కషాయాలు భారతీయ సంప్రదాయ వైద్యానికి నిలయాలు నేటి కరుణ వేల ఇవన్నీ నేటికీ తట్టుకోవడానికి ఈ కరోనా వే...

ఆశ్వయుజ మాసం పౌర్ణమి

 నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త) వీరా గుడిపల్లి the mathematics teacher and poet న్యాయ నిర్ణేత సునంద వురిమళ్ళ గారు ****"*****"""********* [05/11, 11:08 AM] Lalita Sister: 1.కవిత కవితాగానం  రచన-19 పేరు-భరద్వాజరావినూతల  అంశం-పౌరహక్కులు  శీర్షిక- మనిషి కి అదే ఆధారం  మానవ మానప్రాణాలకు  భరోసాకలిపించేటిహక్కులు  - వాటికిభంగం కలిగితే పోతాయి ప్రాణాలు - జాతికుల మాత వర్గ రహిత విచక్షణకు గురికాకుండాకాపాడతాయి - చిత్రహింసలబారినుండి రక్షిస్తాయి - మనిషిగా బ్రతికేహక్కు - ఇష్టప్రాకారం బ్రతికే హక్కు -జీవించేహక్కు  చదువుకోవటానికి - ఆస్తిని అనుభవించటానికి - జీవనప్రమాణాలు పెంపొందించుకోవటానికి - ఈహక్కులు ఉన్నాయి - ప్రజాస్వామిదేశానబ్రతికే హక్కును కాడ్నేహక్కుఎవరికిలేదు - ఓటుహక్కు వినియోగించుకోకుండా ఎవరోడ్డుపడటానికి వీలులేదు - రాజ్యాంగం ఇచ్చినవాటిని కాదనటానికి వీలులేదు - తనహక్కులకుభంగం కలిగినప్పుడు కోర్టు  శరణ్యం     అవుతుంది - మనిషిమనుగడనుకాపాడే హక్కు - తెలిసికోవడం అవసరం - ఇదినాస్వీయరచన  భరద్వాజరావినూతల [05/11, 11:08 AM] L...