Skip to main content

Posts

Showing posts from November, 2022

తొలి మెట్టు

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి  ********** కవి వరుల జాబితా 1.శ్రీ కొరడ నరసింహ రావు గారు 2.శ్రీ దీపక్ న్యాతి గారు  3.గజవెల్లి శ్రీనివాస చారి గారు  4.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు  5.సింహాద్రి వాణి గారు  6.కొంజేటి రాధిక గారు  7.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు  8. కవిత వెంకటేశ్వర్లు గారు  9.దారల విజయ కుమారి గారు  10.లలితా చండి గారు  *"***** 1 ....కోరాడ నరసింహా రావు ! ......***************** బ్రతుకు బాటలో.... జీవనగమనానికి ఎక్కవలసి నవి, ఎన్నో మెట్లు... !   బాల్య, యవ్వన,వృద్దాప్యాలు   మనిషిజీవితానికి.. ప్రధానమైన మూడు మెట్లే... !!     ఆమూడుమెట్లనుసునాయా సంగాఎక్కి గమ్యాన్ని సుఖంగా చేరుకోవటమే జీవన సాఫల్యం    జన్మనెత్తాక..మనిషిజీవితాన్ని  చక్రవర్తిని చేసినా... బికారిని చే సినా... ఆవ్యక్తి గొప్పవ్యక్తిగా పే రుతెచ్చుకున్నా, దుర్మార్గుడై...  దుష్టునిగా ముద్రవేయబడినా ఆ వ్యక్తి యొక్క జీవితానికి మొదటిమెట్టయిన  బాల్యం మీదే ఆధారపడుంది !  బాల్యంసక్రమంగావిద్యాబుద్ధు లతో... క్రమశిక్...