Skip to main content

Posts

Showing posts from January, 2021

జనవరి ముప్పై 2021

 [30/01, 8:08 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️✳️ కవితాగానం నిర్వహణ శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త) **********""" కవి వరుల జాబితా 1.డా.పాండాల మహేశ్వర్ గారు 2..పరాంకుశం రఘు నారాయణ గారు 3.సుధారాణి కృష్ణంరాజు గారు 4.అభిరాం గారు 5.కొలచన విజయ భారతి గారు 6.సంధ్యా శర్మ గారు 7.కె.ఇ.నిలమంగై గారు 8.కోరాడ గారు 9.అయిత అనిత గారు 10.ఇంద్రవత్ రాహుల్ గారు 11.మన్నె పిన్నక లలిత గారు 12.సునంద వురిమళ్ళ గారు 13.మర్రి జయశ్రీ గారు 14.విజయ లక్ష్మి విల్లాలు గారు ********* నేటి అంశం గాంధీయిజం ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతరస్పందనలు తెల్పకూడదు. ✳️✳️✳️✳️✳️✳️✳️✳️ 1 [30/01, 8:25 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** గాంధీగిరి***                          ✍️ డా.పాండాల .                       మహాత్మ గాంధీ బహుముఖ చిత్రం మరపురాని మహనీయ చరిత్రం కరం చంద్రుదే వెన్నెల భారతీ తరతరాల విధాతయె...

గణతంత్ర దినోత్సవం 2021

 నిర్వహణ,: శ్రీమతి  శివునూరి లలితాకృష్ణ author of vennela shilpam, వీరా గుడిపల్లి *****************"**** 1.పరాంకుశం రఘు నారాయణ గారు 2.డా.ఆంజనేయులు గారు 3.కొముర వెల్లి అంజయ్య గారు 4.దీపక్ న్యాతి గారు 5.కోరాడ గారు 6. సర్ఫరాజ్ అన్వర్ గారు 7.కొలచన విజయ భారతి గారు 8.మర్రి జయశ్రీ గారు **** 1     *కవితాగానం*  *అంశం: గణతంత్ర దినోత్సవం*  *కవిత శీర్షిక గణతంత్రం- పాలనా మంత్రం*  🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలనా సౌలభ్యం!  డాక్టర్ అంబేద్కర్ మార్గనిర్దేశనంలో..,  రాజ్యాంగం పరిపూర్ణం!  భిన్న సమస్యలకు పరిష్కారం మన రాజ్యాంగం ! రాజ్యాంగపు ఆనవాళ్ళు ! గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు!  సార్వభౌమాధికారం దిశగా...,  అభివృద్ధి చెందుతున్న దేశాలలో నొకటిగా..,  విశ్వానికే విజ్ఞానాన్ని చాటిన దేశంగా..., మన గణతంత్ర రాజ్యపాలనo అమోఘం ! శాంతి ప్రపంచపు శాస్త్రీయ కోణం!  పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్ 2  దేశం మేఘన మైనది బహు భాషలు వేషాలు ఉన్న నా దేశం కంటే ఘనమైన ఏదీ లేదు సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం లౌకిక భారత...

నేతాజీ జనవరి 232021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వెన్నెల శిల్పం కవయిత్రి **************** 1.పరాంకుశం రఘు నారాయణ గారు 2.శాడ వీరా గుడిపల్లి వీరారెడ్డి గారు 3.మన్నె లలిత గారు 4.డా.బల్లూరి ఉమాదేవి గారు 5. కోరాడ నరసింహారావు గారు 6.డా.పాండాల మహేశ్వర్ గారు 7.కట్ల శ్రీనివాస్ గారు 8.సునంద వురిమళ్ళ గారు 9.అయిత అనిత గారు 10.విజయ లక్ష్మి యాదాద్రి భువనగిరి 11. మర్రి జయశ్రీ గారు 12.ప్రమోద ముని మడుగు గారు 13.బండి సూర్యా రావు గారు ********* 1 [23/01, 6:53 PM] Lalita Sister: సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది *మన కవితాగానం* ఎనిమిది నుండి తొమ్మిదిన్నరవరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. 1 ✳️✳️✳️✳️✳️✳️ [23/01, 7:51 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*   🍁🍁🌼🌼🍀🍀 *నేటి అంశం; సుభాష్ చంద్రబోస్* *కవితాశీర్షిక ! త్యాగ శీలి- నేతాజీ* *గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ !* *ఓ సాయుధ పోరాటయోధుడు నేతాజీ !* *రాజీపడని మనస్తత్వం నేతాజీ స్వంతం!*  *పోరుబాటను నమ్మిన సిసలైన వ్యక్తి నేతాజీ!*  *పదకొండుమార్లు తాను నమ్మిన సిద్ధాంత...

రాముని సేవలో జనవరి 2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ **********- 1.మన్నె లలిత గారు 2.విజయభారతి గారు 3.భరద్వాజగారు 4. *నిలమంగై గారు* 5.డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు 6.కోరాడ నరసింహారావు గారు 7 *రమాదేవి కులకర్ణి గారు* 8.సుధారాణి కృష్ణం రాజు గారు 9.ఆంజనేయులు గారు 10.మర్రి జయశ్రీ గారు 11.ప్రమోద గారు 12. వురిమళ్ళ సునంద గారు రాముని సేవలో తరించిన   కవిమిత్రులందరికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 1 [22/01, 7:39 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️ కవితాగానం నేటి అంశం *రామునిసేవలో* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలర 1 [22/01, 8:22 PM] +91 74168 63289: కవితా గానం  తేదీ :22/1 /21   పేరు  :మన్నె పిన్నక లలిత  హైదరాబాద్  అంశం: రాముని సేవలో  శీర్షిక :శ్రీరామ జయ రామ జయజయ రామ  రాముని సేవలో తరించిన వారెందరో     పితృ భక్తి  ,మాతృభక్తి ,భ్రాతృ భక్తి  ,ఏకపత్నీ వ్రతం,  ఒకే బాణం   ఇవి రాముడి సుగుణాలు  రాతిని నాతిని చేసి, శబరీ ఆశలు తీర్చి  సర్వ మత సహనం  చూపి,ప్రజల మాట...

గెలుపు మంత్రం Jan 2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ ****************************** 1.సుధారాణి కృష్ణంరాజు గారు 2. అయితఅనిత గారు 3. కోరాడ నరసింహారావు గారు 4. డాక్టర్. బల్లూరి ఉమాదేవి 5. అపరాజిత్ సర్ 6. ఉరిమళ్ళ సునంద గారు 7. విజయభారతి గారు 8. పరాంకుశం రఘునారాయణ గారు 9. Ch. ఆంజనేయులు గారు 10. మన్నె లలిత గారు 11. సంధ్యా శర్మ గారు *12.వెంకట కృష్ణ ప్రగడగారు* 13.వల్లాల విజయలక్ష్మి గారు 14. మర్రి జయశ్రీ గారు *15. దండమూడి శ్రీచరణ్ గారు* స్పందించిన కవి మిత్రులందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏 1 కవితాగానం నేటి అంశం *గెలుపుమంత్రం* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. 1 ✳️✳️✳️✳️✳️✳️ [21/01, 8:01 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏 🙏 సుధారాణి కృష్ణంరాజు🙏 *నేటి అంశం*గెలుపు మంత్రం* 21-01-2021(గురువారం) మనం చేసే పని ఏదైనా దీక్షా దక్షత తోడైనప్పుడు చేయాలని పట్టుదల ఉంటే దానికి తగిన కార్యాచరణ రూపొందించుకుని అడుగు వేస్తే గెలుపు ఖాయం మంత్రాల కు చింతకాయలు ఎలా రాలవో కష్ట పడకుండా గెలుపు పొందాలని అనుకోవడం అత్యాశే అవుతుంది ఆత్మస్థైర్యం త...

సాంత్వనము 20/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ author of vennela shilpam ******* ✳️✳️✳️✳️✳️✳️ 1.కోరాడ నరసింహారావు గారు 2. విజయభారతి గారు 3. పరాoకుశం రఘునారాయణ గారు 4. సుధారాణి కృష్ణంరాజు గారు 5. సుజాతారాణి గారు 6. ఉమాదేవి గారు 7. మన్నె లలిత గారు 8. గుమ్మన్నగారిబాల సరస్వతి గారు 9. ప్రమోదగారు 10. Ch . విజయలక్ష్మి గారు 11. అపరాజిత్ గారు 12. వల్లాల విజయలక్ష్మి గారు  .13 వురిమళ్ళ సునంద గారు  14. మర్రి జయశ్రీ గారు  ✳️✳️✳️✳️✳️✳️ [20/01, 7:41 PM] Lalita Sister: కవితాగానం నేటి అంశం *సాంత్వనము*   ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️ [20/01, 8:01 PM] Korada: కవితాగానం        అంశం :-  సాంత్వనము     కోరాడ నరసింహా రావు....!   * హాయిగామనగలుగుతావ్ *       ********************* తల్లి కడుపునుండి...నేల పై... పడ్డ నాటి నుండే....., ఆరాటాలు,బతుకుపోరాటాలు ఎన్నెన్ని ఆటుపోట్లు...! ఎన్నెన్ని ఎదురు దెబ్బలు...!! అన్నీ సమస్యలే...! అసలు...సమస్యలను ఛేదించు కుంటూ...స...

సప్త స్వరాలు Jan 2021

 నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ ******************* 1.సుధారాణి కృష్ణంరాజు గారు 2.కోరాడ గారు 3. కందూరి సుజాతా రాణి గారు 4.డా.ఆంజనేయులు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.డా.బల్లూరి ఉమాదేవి గారు 7. 8= 9. మన్నె లలిత గారు 10. భరద్వాజ గారు 11. శ్రీ లక్ష్మి చివుకుల గారు 12.పరాంకుశం రఘు నారాయణ గారు 13. అపరాజిత్ గారు 14. కొలచన విజయ భారతి గారు 15.మర్రి జయశ్రీ గారు 16.సునంద వురిమళ్ళ గారు *************** 1 [19/01, 7:52 PM] +91 80748 15328: కవితాగానం నేటి అంశం *సప్త స్వరాలు* మీదైన శైలి ప్రతిబింబించేలా సప్తస్వరాలను పలికించండి. (టెక్స్ట్ లో )   ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️ 1 [19/01, 8:00 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏 🙏సుధారాణి కృష్ణంరాజు🙏 *అంశం*సప్త స్వరాలు* 19-01-2021(మంగళవారం) ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులు మానవ జీవితంలో విరాజిల్లే సప్త వర్ణాలు స్వరములు ఏడు సప్త స్వరాల సంగీతం విన్నప్పుడు పులకించని మది ఉండదు ఏడడుగులు బంధం తో ఒకటైన భార్య భర్తలు తమ జీవితాలను సప్త స్వరాలతో పోల్...