Skip to main content

Posts

Showing posts from December, 2020

చౌరీ చౌరా 2020

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి *********** 1.ధనాశి ఉషారాణి గారు 2.మర్రి జయశ్రీ గారు ****************" 1 శీర్షిక.చౌరీ చౌరా పేరు.ధనాశి ఉషారాణి జిల్లా. చిత్తూరు ...... తెల్లదొరల బానిసల సంకెళ్ళ కింద నలిగిన ప్రజలు స్వేచ్ఛవాయువులు కోరుకుంటున్న వేళ ఎన్నో సంగ్రామాలు ఉద్యమాలు జరిగినట్టి చరిత్రలో భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ఘట్టం  చౌరీ చౌరా సహాయనిరాకరణ యుద్ధము తీవ్రముగా ఉన్నపుడు ఇది జరిగింది వినూత్నమైన ఘట్టము చౌరా గ్రామములో జరిగిన సంఘటన కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడికి ఫలితముగా పోలీసులపై ఆగ్రహించి ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడముతో పోలీస్ లు చనిపోయారని చరిత్ర చెబుతున్నది అప్పుడు ప్రజలనుజీవిత ఖైదీలుగా శిక్ష విధించారట దీనిని బట్టి ప్రజల్లో స్వాతంత్ర్య  ఉద్యమం సంగ్రామo తీవ్రమైన స్థాయిలో జరిగిందని తెలుస్తున్నది 2 కవితాగానం మర్రి జయశ్రీ అంశం..చౌరీ చౌరా శీర్షిక...భారత చరిత్రలో ముఖ్య ఘట్టం రౌలట్ చట్టం జలియన్ వాలాబాగ్ దురంతం బ్రిటిష్ అణచివేత విధానాలపై నిరసించిన భారత జాతి గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతమై సాగుతున్న వేళ అహింసా ఉద్యమము ఒక్కసారిగా హ...

ఆత్మానందం డిసెంబర్ 2020

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ (author of vennela shilpam) వీరా గుడిపల్లి *************"""""" 1.అపరాజిత్ గారు 2.ధనాశి ఉషారాణి గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.ప్రమోద మునిమడుగు గారు 5.డా.బల్లూరి ఉమాదేవి గారు 6.సునంద వురిమళ్ళ గారు ************** 1 [12/12, 8:08 PM] Aparajith: మమతల పందిరి! అమ్మా నాన్నలు పూజ్యులు దేవతలు  భార్య భర్తలు ఆలంబన ఆలింగనాల్లో  సర్వసమస్యలు మటుమాయం! అన్నా చెల్లీ--అక్కా తమ్ముడు  మమతల కోవెలలో హృదయ రాగం! అత్త మామలు--కూతుర్లు అల్లుండ్లు  ప్రేమ ఆప్యాయతల కురిసే పున్నమి వెన్నెలలు! బావ-బావమరుదులు లౌకిక ఆనంద హేల! ఆనందాలు తాండవించే వేళ  పసిపిల్లలు ఇలలో దేవతా ముఖులు! ఈ బంధుత్వాలు కలల తీరాలు చేరాలంటే  ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొవడాలు,రాకపోకలు  మనసు మందిరంలో వెలిగే దీపాలవ్వాలి! కష్ట సుఖాలు కావడి కుండలు! కష్టమైనా సుఖమైనా ఒకరికొకరు తోడై నిలవాలి! ఇక స్నేహ మాధుర్యం కలివిడిగా  మమతలు ఆప్యాయతల ఆలవాలం! ఈ వెల్లివిరిసే ప్రేమల ఆనంద తరంగాలలో  సుఖ జీవితం సౌశీల్యంగా  సంధ్యాకాంతుల్లో కలువ పూలలా తొణికిసలాడు!! ముక్కోటి దేవతల దయ  అనుగ్రహంతో ముల్ల...

Bharath bandh /రోలత్ చట్టం 2020

ADMIN  shivunoori Lalitha krishna veera gudipally *********************************** 1.కోరాడ నరసింహారావు గారు 2.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు 3.కెసి నరసయ్య గారు 4.ధనాశి ఉషారాణి గారు 5.సుధారాణి కృష్ణం రాజు గారు 6.నారాయణ భాగ్యలక్ష్మి గారు 7.దీపక్ న్యాతి గారు 8.సర్ఫరాజ్ అన్వర్ గారు 9.పరాంకుశం రఘు నారాయణ గారు 10.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు 11.మర్రి జయశ్రీ గారు 12.మన్నె పిన్నక లలిత గారు 13.సునంద వురిమళ్ళ గారు 14.వల్లాల విజయ లక్ష్మి గారు 15.భరద్వాజ రావినూతల గారు 16.కెసి నరసయ్య గారు 17.సుధారాణి కృష్ణం రాజు గారు 18.మన్నె పిన్నక లలిత గారు 19.మన్నె పిన్నక లలిత గారు 20.ధనాశి ఉషారాణి గారు 21. మర్రి జయశ్రీ గారు 22.కోరాడ నరసింహారావు గారు 23.సునంద వురిమళ్ళ గారు 24.కొలచన విజయ భారతి గారు ***************************************** 1 [08/12, 8:08 PM] Korada: కవితాగానం.,వచనకవిత నేటి అంశం :-@భారతిబంద్@   కోరాడ నరసింహా రావు...! గోరుచిట్టు పై రొకటి పోటా...!?  ********************** ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో.... ప్రజాభీష్ట ప్రతికూలత పొడ సూ పితే...,నిరసనల నినాదాలు..., ఉద్యమాలు-ఊరేగింపులు... రాజ్యా...

Physically challenged

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ  author of vennela shilpam వీరా గుడిపల్లి *************** 1.భరద్వాజ రావి నూతల గారు 2.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు 3.పరాంకుశం రఘు నారాయణ గారు 4.సంధ్యా శర్మ గారు 5.వినీలమ్మ 6.కోరాడ నరసింహారావు గారు 7.అయిత అనిత గారు 8.ధనాశి ఉషారాణి గారు 9.సుధారాణి కృష్ణం రాజు గారు 10.మర్రి జయశ్రీ గారు 11.వల్లాల విజయ లక్ష్మి గారు ******************** 1 అంశం-వైకల్యం  శీర్షిక-మానవత్వం కావాలి - భరతమాత వస్త్రం పైబడ్డమరకలు  - జానాకాసాన స్థిరనివాసమంద లేనిఉల్కలు -- స్వేచ్చాజీవితాలనందలేని బ్రతుకులు - ఒకరిఫై ఆధారపడనిదే బ్రతకలేని జీవితాలు - భగవంతుని సృష్టిలో లోపం - అయింది వారిబ్రతుకులకు శాపం - ఇది ఏపాపపుణ్యఫలమో దివ్యంగత్వం అనుభవించేజీవితం  వైకల్యం ఉన్నంతమాత్రాన బ్రతుకుండాలేరుఎవ్వరు - ఆత్మసైర్యంతో సాగుతున్నారుముందుకు - మామూలువారిలాగే చదువుకుంటున్నవీళ్ళు - గుండెనిబ్బరానా బ్రతికేదైర్యవంతులు - వారిపట్లమనకు ఉండకూడదు ఉదాసీనత  వారిని ప్రేమించడం మనబాథ్యత - శరీరలోపం ఉన్న వారినిచూడకూడదు చిన్నచూపు - వారికి శరీరాలకే గాని మనసుకుండు వికలాంగాత - మనమనసులకు అంటించుకోకూడదు - ఆవికలాంగత్...

యక్ష ప్రశ్నలు డిసెంబర్ 1

 నిర్వహణ ః శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************** 1.కోరాడ నరసింహారావు గారు 2.సుధారాణి కృష్ణం రాజు గారు 3.సునంద వురిమళ్ళ గారఉ 4.మన్నె పిన్నక లలిత గారు 5.చెన్నా విజయ లక్ష్మి బీర్కూరు గారు 6.వై.కె.సంధ్యా శర్మ గారు 7.భరద్వాజ రావినూతల గారు 8.విజయదుర్గ గారు వినీలమ్మ 9.కెసి నరసయ్య గారు 10.అపరాజిత్ గారు 11.కె.ఇ.నిలమంగై గారు 12.మర్రి జయశ్రీ గారు 13.ధనాశి ఉషారాణి గారు  14.దీపక్ న్యాతి గారు *******"********** 1 [01/12, 8:42 PM] Korada: కవితాగానం      అంశం :-  యక్షప్రశ్నలు    కోరాడ నరసింహా రావు....!    * విక్రమార్క జవాబులు *       ****************** మెడ కి తీస్తే.... కాలికి....! కాలి కి తీస్తే.....మెడకి....!! విప్పుకోలేక...చచ్చిపోవాలి! ప్రశ్న వేస్తే సమాధానందొరక్క తన్నుకోవాలి...!!తలపండిన రాజకీయ నాయకుడులా...! సీనియర్ క్రిమినల్ లాయెర్లా!! ఎంత విప్పలేని చిక్కుయక్ష ప్రశ్నలైనా...ఎక్కడో ఓ విక్రమార్కుడుంటాడుగ...! సమాధానంలేనిప్రశ్న...,ఈతరాని చేప...వుండవుగా....!! అందుకేవిషయపరిజ్ఞానం... లోక వ్యవహార జ్ఞానం ...లౌక్యం తెలుసు కోవోయ్...