Skip to main content

Posts

Showing posts from June, 2020

స్వదేశీ make in India

అంశం స్వదేశీ ***"""" నిర్వహణ వీరా గుడిపల్లి శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు *****"****""******"" కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.కోరాడ నరసింహా రావు గారు 3.అయిత అనిత గారు 4.దీపక్ న్యాతి గారు 5.స్వర్ణ సమత గారు 6.గుండ్ల రాజు గారు 7.ధనాశి ఉషా రాణి గారు 8.కంచి రవికుమార్ గారు 9.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 10.వల్లాల విజయ లక్ష్మి గారు 11.పాల్వంచ హరికిషన్ గారు 12.సంధ్యా శర్మ గారు 13.ఉరిమిళ్ళ సునంద గారు 14.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 15.డాక్టర్ రాముకు క్రిష్ణ మూర్తి గారు 16.దీపక్ న్యాతి గారు 17.చామల శ్రీ ధర్ గారు 18.పోలా కిషోర్ కుమార్ గారు 19.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 20.మర్రి జయశ్రీ గారు 21.ఛత్రపతి గారు **************** 1 [30/06, 8:05 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*  ★★★★★★★★★ అంశం : స్వదేశీ తేది : 30/06/2020  శీర్షిక : అహింసనే ఆయుధం      *అహింసనే ఆయుధం* అహింసనే ఆయుధం అహింస ఆయుధంతో భారతావని బానిస సంకెళ్ళను తొలగించిన శాంతి దూత  సత్యమేవ జయతే నినాదాన్న...

శాకాహారం జ్యేష్ట మాసం

నిర్వహణ వీరా గుడిపల్లి ః the mathematics teacher and poet సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు సహకారం ః మెరుగు మధు గారు ******************** 1.వీరా గుడిపల్లి గారు 2.స్వర్ణ సమత గారు 3.కోరాడ గారు 4. దీపక్ న్యాతి గారు 5.వల్లాల విజయ లక్ష్మి గారు 6.వీరా గుడిపల్లి గారు 7.కోరాడ నరసింహా రావు గారు 8.రామక క్రిష్ణ మూర్తి గారు *************** 1 [11/06, 8:09 PM] Veera Gudipally: ( *శాకాహారము* ) పై వీరా గుడిపల్లి  (వీరన్న ) తొలినాళ్ళలో  రాసిన పద్యములు . ------------------------------------------- 22.02.2016 ఉదర పోషణ కైనీవు యుర్వి మీద ప్రాణు లను జంపి తినగాను ప్రాజ్ఞ తేన జరుగు ఘోరము జనమంత జయమనంటె జరగ నీయట్లు *"వీరన్న"* జరగనిమ్ము ఆకులలములు తిని నీవు ఆగలేవ తోటి జీవాల జీవమ్ము తోడి నీవు బ్రతుక తలచిన నీకేన బ్రతుకు హక్కు! చెబితె వినకున్న *"వీరన్న"* చేయనిమ్ము మాంస హారము తినగాను మనిషి కేల న్యాయ మనిపించె తెలియదే న్యాయ మేల? ప్రాణి ప్రాణిని హింసించ ప్రాజ్ఞు లంత సబబెయని చెప్ప *"వీరన్న"* సాగనిమ్ము పప్పు బెల్లము ర...

సబర్మతి ఆశ్రమం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితా కృష్ణ అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు సహకారం మెరుగు మధు గారు ***************** 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.వురిమిళ్ళ సునంద గారు 3.డాక్టర్ రాముకు క్రిష్ణ మూర్తి గారు 4.కోరాడ నరసింహా రావు గారు 5.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 6.మర్రి జయశ్రీ గారు 7.వల్లాల విజయ లక్ష్మి గారు 8.దీపక్ న్యాతి గారు 9.వేంకట కృష్ణ ప్రగడ గారు 10.వీరా గుడిపల్లి 11.శివునూరి లలితా కృష్ణ గారు 12.విజయ దుర్గ గారు 13.స్వర్ణ సమత గారు 14.అయిత అనిత గారు ******* 1 *కవిత గానం* అంశం : సబర్మతి ఆశ్రమం శీర్షిక : సత్య ధర్మం తేది : 03/06/2020           సత్య ధర్మం భారత దేశంలో  సబర్మతి ఆశ్రమం శాంతికి చిహ్నం ప్రజల సేవకు నిదర్శనం సత్యం ధర్మం అహింసతో నిర్మించుకున్న అద్భుతమైన ఆశ్రమం సబర్మతి ఆశ్రమం సత్య ధర్మాన్ని బోధించి స్వతంత్రపు పోరాటం చేసి అందర్నీ సమానంగా చూసి ఉప్పు సత్యాగ్రంలో పాల్గొని శాంతి కోసం పోరాడి దృఢ సంకల్పంతో పోరాడి నా మహాత్ముడు ఎందరో మానుభావులకు చెరగని ముద్రవేసిన ఆ క...

జ్యేష్ఠ మాసం పౌర్ణమి

అంశం ః వందే మాతరం నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం ః శివునూరి లలితాకృష్ణ అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు సహకారం మెరుగు మధు గారు ******************** వందేమాతరం కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 3.అనుముల తేజస్విని గారు 4.గుమ్మనగారి బాలసరస్వతి గారు 5.కొలచన విజయ భారతి గారు 6.డాక్టర్ షరీఫ్ గారు 7.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 8.దీపక్ న్యాతి గారు 9.కోరాడ నరసింహారావు గారు 10.అయితఅనిత గారు .11వల్లాల విజయలక్ష్మి గారు 12.సంధ్యా శర్మ గారు 13.పాల్వంచ హరికిషన్ గారు 14.కాల్వ రాజయ్యగారు 15. శివలక్ష్మి రాజశేఖరుని 16 గుండ్ల. రాజు గారు 17.వురిమళ్ళ. సునంద గారు 18.కిషోర్ కుమార్ గారు 19.గంజాం భ్రమరాంబగారు 20..డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు 21.నీలా రంగనాథo   గారు 22.డాక్టర్ సుజాతా శేఖర్ గారు 23.పోలా కిషోర్ కుమార్ గారు 24.అంబటి భాను ప్రకాష్ గారు 25.వేంకట కృష్ణ ప్రగడ గారు 26.శ్రీకాంత్ కడార్ల గారు 27.మారుతి దిడ్డి గారు 28.మర్రి జయశ్రీ గారు 29.నాగజ్యోతి శేఖర్ గారు 30.సర...

జూన్ రెండు

నిర్వహణః వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం ః శివునూరి లలితాకృష్ణ సహకారం ః మెరుగు మధు అవధాని ః ఐతగోని వెంకటేశ్వర్లు గారు *************** కవివరుల జాబితా 1. అనుముల ప్రభాకరాచారి గారు 2.ఇంద్రవత్ రాహుల్ గారు 3.వకుళ వాసు గారు 4.జ్ఞాన ప్రసూనా శర్మ గారు 5. 6. 7. 8. 9. 10.మర్రి జయశ్రీ గారు **************** [02/06, 7:44 PM] Anumula Prabhakarachari: తెలంగాణ-జగతి.                            కవిత. రచన: అనుముల ప్రభాకరాచారి. 2.6.20.               ****** ఎన్ని బాధలు పడ్డదీతల్లి...! నీరులేక తాగ..మాట వినక తనది. ఎన్నెన్ని హేళనల గుండెల దాచుకుందీనేల.! వెక్కిరింపు మాటలన..,తన మాటలను ఎకసెక్కంచేయ. ప్రేమగల ధీరులు., మన్నెర్ర చేయగ... కన్నెర్ర చేసిన యువకులు కదంతొక్కగ.. పిల్లజెల్ల బహుజనులెల్ల బహుబాగ పోరాడ..గీరాడ... స్వతంత్రమాయె కద...స్వంతమాయె మనకు తెలంగాణ. రూక విదల్చనన్న., భరించి..రూపుదిద్దుకుంది నవనవోన్మేతంగ. ఎడారిచేసినభూముల .. నీటముంచి.. అన్నంపెడ...