నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి *********************** 1.డా.కమలాదేవి గారు 2.వాణి సరోజిని లక్కరాజు గారు 3.వురిమళ్ళ సునంద గారు *************** 1 [26/09, 8:07 pm] Lalita Sister: కవితాగానం తేది : 25-9-21 అంశం : ఓంకారం శీర్షిక : ఓంకార మహత్తు అత్యంత మహిమాన్వితమైన మంత్ర రాజం"ఓం" ఏకాక్షర మంత్రమిది శక్తివంతమైన మంత్రం 'ఓం,ఓమ్,లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపం పరమాత్మకు శబ్ద ప్రతీక 'ఓం' బ్రహ్మ, విష్ణు,శివుల ప్రతిరూపమే ఈ ప్రణవం సంపూర్ణ జగత్స్వరూపం అకార, ఉకార,మకార మూడక్షరాల శబ్ద స్వరూపం జగత్తులోని మూడవస్థల ప్రతిరూపం జాగ్రదావస్థకు 'అ'కారం స్వప్నావస్థకు 'ఉ'కారం సుషుప్తావస్థకు 'మ'కారం ప్రతీకలు హిందూ సంప్రదాయమేకాదు బౌద్ధ, జైన మతాలలోను ఉంది ఓం కార ప్రస్తావన ఆధ్యాత్మికశక్తి యుతము వేదోపనిషత్ ప్రాశస్త్యము ఈ మంత్రం అవినాశము, వినాశము లేనిది శాశ్వతమైనది సృష్టి, స్థితి,లయల స్వరూపం ఓం కారం లేని పూజ లేదు విఘ్నాలకు అధిపతి వినాయకుని స్వరూపమట ప్రథమ స్థానంయోగవిద్యలో అత్యంత ప్రయోజనకారి ఆరోగ్యకారి కలిగిస్తుంది మనశ్శాంతిని చిత్తశుద్ధి కారి. ఎంతో మ...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి