Skip to main content

Posts

Showing posts from August, 2021

శ్రావణ మాసం పౌర్ణమి 2

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************************* కవితాగానం శ్రావణ మాసం పౌర్ణమి పోటీలకు స్పందించిన వారి జాబితా 1. ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 2. బాలు కత్తులగారు 3. కవిత వెంకటేశ్వర్లు గారు 4. నాశబోయిననరసింహ గారు 5. అన్నాప్రగడవేంకట నరసింహారావు గారు 6. తరణి కంటి సూర్య లక్ష్మి గారు 7. మదునూరి సూర్య నారాయణ శర్మ గారు 8. ముత్యం వెంకటేశ్వర రావు గారు 9. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 10. పిట్ల కావ్యగారు 11. తాతపూడి సోమశేఖరశర్మ గారు 12. సింహాద్రి వాణి గారు 13. కొంపెల్లి రామయ్య గారు 14. గజవెళ్లిశ్రీనివాసాచారి గారు 15. మేకల రామస్వామి గారు 16. పిన్నకనాగేశ్వరరావు గారు 17. దారల విజయకుమారి గారు 18. తిప్పావఝలనరసింహ మూర్తి గారు 19. బొప్పెనవెంకటేష్ గారు 20. జోషి పద్మావతి గారు 21. మద్ది పుల్లారావు గారు 22. ఆళ్ల నాగేశ్వరరావు గారు 23. దోసపాటి వెంకటరామచంద్రారావు గారు 24. ధనాశి ఉషారాణి గారు 25. గొర్రెపాటి శ్రీను గారు 26. వనపర్తి. గంగాధర్ గారు 27. సింగీతం సంతోష్ కుమార్ గారు 28. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 29. మొహమ్మద్ ఆఫ్సరవలీషా గారు 30. దారస్నేహలత గారు 31. ఇంద్రావత్ రాహుల్...

బడితెరుస్తారట 27082021

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************--- కవివరుల జాబితా 1.ఆళ్ల నాగేశ్వరరావు గారు 2.ఆపరాజిత్ గారు 3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 4.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా. 5. కోరాడ గారు 6.కవిత వెంకటేశ్వర్లు గారు 7.ఏడెల్లి రాములు ✍️ 8.జోషి పద్మావతి గారు 9.వీరా గుడిపల్లి గారుు 10. దార స్నేహలత గారు ******* [27/08, 7:54 pm] Lalita Sister:  ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం నేటి అంశం మళ్ళీ బళ్లు.. ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 [27/08, 7:54 pm] Aalla Nageshwar Rao Poet: అంశం;  మళ్ళీ బళ్ళు..... శీర్షిక;    "" కనుపాపల్లా కాపుకాద్దాం "" బహుకాల దర్శనంలా చాలా కాలం ఆనక బళ్ళు తెరుచుకోబోతున్నాయి సరస్వతమ్మ నిలయాలై ఆనందపు లోగి ళ్ళై! ఉపద్రవం ఉపమించినట్లు అన్పించినా మరో ఉపద్రవం పొంచి చూస్తూంన్నందున ముందు కన్నా మిన్నగా జాగరుకులమై మసలాలి పిల్లలకు పెద్దలుజాగ్రతలు చెప్పి పంపాలి ఆరోగ్యమే మహాభాగ్యమని బోధించాలి అధికారులు అలసత్వాన్ని వీడి అప్రమత్తు...

జ్ఞాపకాల ఉట

  నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి **************** 1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 2.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా 3.కొంపెల్లి రామయ్య గారు 4.కోరాడ గారు 5.వంటిపులి నాగరాజు గారు : హైదరాబాదు 6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 7.డా.ఆంజనేయులు గారు 8.సునంద వురిమళ్ళ గారు 9.డా.బల్లూరి ఉమాదేవి గారు 10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 11.కవిత వెంకటేశ్వర్లు గారు 12.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 13.తరణికంటి సూర్యలక్ష్మి గారు 14.జోషి పద్మావతి గారు 15.ప్రభాశాస్త్రి జోశ్యుల గారు,,మైసూరు. ************** [[24/08, 7:47 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం నేటి అంశం 24.08.2021 జ్ఞాపకాలఊట ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు  అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 [24/08, 8:00 pm] +91 6281 697 982: శీర్షిక... జ్ఞాపకాల ఊట ******************* మరీ కంకర దట్టించి కొత్తగా  వేసారు రోడ్డు సవాలే !? నడక సవారీ!! పాఠశాలకు వెళ్ళాలంటే....!!! సూది మొనల్లాతేలి అడుగడుగుకు గుచ్చుకుంటున్న కంకర కూచిపూడి కథాకళి నృత...

త్యాగం 2021

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********************** కవివరుల జాబితా 1. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 2.ఆళ్ల  నాగేశ్వరరావు గారు,తెనాలి 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వెంకటేశ్వర్లు గారు 5.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు 6.డా.సి హెచ్ ఆంజనేయులు గారు 7.వురిమళ్ళ సునంద గారు 8.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు, పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా 9.తరణికంటి సూర్యలక్ష్మి గారు 10.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారుు 11.జోషి పద్మావతి గారు 12.నాశబోయిన నరసింహ గారు 13.జంపని శ్రీ నివాస మూర్తి గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.వంటిపులి నాగరాజు గారు 16.గొర్రెపాటి శ్రీ ను గారు ************************** 1. నేటి అంశం.. శుక్రవారం..13082021 కవితా గానం శీర్షిక.. త్యాగం ******************************* ********* అల్పులా అనల్పులా !!?అనేది కాదు! త్యాగం ఎవరు చేసినా                                          అది మానవత్వపు సులక్షణమే రాజ్యం వీర భోజ్యం త్యాగం అపౌరుషేయం త్యాగం చేయునొక భాగ్యశాలి నవ...