నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************** కవితాగానం సీజన్ 3 సమూహ సభ్యులకు శుభోదయం రమణమహర్షి జయంతి సందర్భంగా అరుణాచలం, నేను ఎవరు? రమణ మహర్షి రమణతత్త్వం పై అంశాలనుండి ఏదైనా ఒక అంశం ఎంచుకుని కవితలను పంపవలసినదిగా ఆహ్వానం పలుకుతున్నది మన సమూహం. ప్రతీ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు సభ్యులు కవితలతో స్పందించగలరు చివరి తేదీ 25/12/2022 ************** కవి వరుల జాబితా 1.శ్రీ కోరాడ నరసింహారావు గారు 2.తరణికంటి సూర్య లక్ష్మి గారు 3.DVR గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 6.అపరాజిత్ రెడ్డి గారు 7.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 8.తరణికంటి సూర్య లక్ష్మి గారు 9. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 10.మేకల రామ స్వామి గారు 11.కేశరాజు వేంకట ప్రభాకర రావు గారు 12.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 13.తరణికంటి సూర్య లక్ష్మి గారు 14. గంటి మీనా కుమారి గారు 15.తరణికంటి సూర్య లక్ష్మి గారు 16. డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 17.కవిత వెంకటేశ్వర్లు గారు 18.బొడ...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి