Skip to main content

Posts

Showing posts from September, 2020

హృదయం9/2020

  నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితాకృష్ణ ************************** కవి వరుల జాబితా 1.వీరా గుడిపల్లి గారు 2.నీలా రంగనాధం గారు 3.డా.రామక కృష్ణ మూర్తి గారు 4.అపరాజిత్ గారు 5.డా.సి హెచ్ ఆంజనేయులు గారు 6.ధనాశి ఉషారాణి గారు 7.అయిత అనిత గారు 8.కృష్ణ కలం 9.బండి భాను చందర్ గారు 10.కోరాడ గారు 11.భరద్వాజ గారు 12.స్వర్ణ సమత గారు 13 .వురిమళ్ల సునంద,  ఖమ్మం గారు 14.వల్లాల విజయలక్ష్మి గారు 15.మర్రి జయశ్రీ గారు 16.వేంకట కృష్ణ ప్రగడ గారు 17.డా.పాండాల మహేశ్వర్ గారు 18.కోరాడ నరసింహారావు గారు 19.కె.సి.నరసయ్య గారు 20.అపరాజిత రెడ్డి గారు 21.తగిరంచ నర్సింహారెడ్డి గారు 22.దీపక్ న్యాతి గారు 23.వినీలమ్మ 24.శ్రీకాంత్ కడార్ల గారు *****"********************* 1 ఇది వీరా గుడిపల్లి కవిత 29092020 వచ్చెల్లిపోయింది ******** తను వచ్చెల్లిపోయాక తెలిసింది ఎంత అమాయకుడినో వాళ్లూ వీళ్ళు అంటే విని ఎంత భయపడ్డానో తనొస్తుందని తెలిసి నపుడు ఇప్పుడు తెలిసింది చెవులెవరికో అప్పగించడం వల్ల మనసెంత కలుషిత మౌతుందో తన రాక అందరికీ పండగే నాకేదో జరుగుతుందని తనెల్లిపోయినా పండగే ఓదార్చే అవక...

బాలు SP 25092020

  నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితాకృష్ణ ***************************** కవివరుల జాబితా ****************************** 1.నోముల సంజీవరెడ్డి గారు 2.ధనాశి ఉషా రాణి గారు 3.భరద్వాజ గారు 4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 5.దేవినేని అరవింద రాయుడు గారు 6.ఏ.భూపతి గారు 7 అయిత అనిత గారు 8.సంధ్యా శర్మ గారు 9.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు 10.పాల్వంచ హరి కిషన్ గారు 11.స్వర్ణ సమత గారు 12.రాపోలు అరుణ గారు 13.కొలచన విజయ భారతి గారు 14.శ్రీలక్ష్మి గారు 15.మర్రి జయశ్రీ గారు 16.బండి భాను చందర్ గారు 17.సునంద వురిమిళ్ళ గారు 18.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 19.యం.టి.స్వర్ణ లత గారు 20. వలిపే సత్య నీలిమ గారు 21.వల్లాల విజయ లక్ష్మి గారు 22.కె.ఇ.నిలమంగై గారు 23. నోముల సంజీవరెడ్డి గారు 24 . పైల పురుషోత్తం రెడ్డి గారు 25.తగిరంచ నరసింహా రెడ్డి గారు 26. రాపోలు అరుణా స్వామి గారు 27. రవికుమార్ కంచి గారు 28.డా.బల్లూరి ఉమాదేవి గారు 29.అపరాజిత రెడ్డి గారు 30.వీరా గుడిపల్లి 31.శివునూరి లలితా కృష్ణ గారు 32.సంజీవ రెడ్డి ఐలేని గారు 33.రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు 34.జల్లిపల్లి...

ఖిలాఫత్ ఉద్యమం 22,23,24/09/2020

 నిర్వహణ: వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితాకృష్ణ *********************************** కవివరుల జాబితా 1.వీరా గుడిపల్లి 2.శ్రీ లక్ష్మీ చివుకుల గారు 3.కోరాడ గారు 4.భరద్వాజ గారు 5.స్వర్ణ సమత గారు 6.వురిమళ్ల సునంద ఖమ్మం 7.వల్లాల విజయ లక్ష్మి గారు 8.మర్రి జయశ్రీ గారు ************************* 1. .ఇది వీరా గుడిపల్లి కవిత 22092020 విశ్వాసుల విజయం ************************ ప్రజాతంత్ర విధానాలు ప్రకాశించిన విశ్వాసం ప్రజాస్వామ్య భావాలుగా పాదుకొన్న ప్రతీకలు పవిత్ర గ్రంథం ప్రాతిపదికగా పాలించే కర్తవ్యం పొంది ధార్మిక పాలనకు దారులు వేసిన వారసత్వం అల్ ఘజాలీ అన్నట్లు ధర్మబద్ధమైన అధికారం చలాయించేవరం ధార్మిక పాండిత్యానికి దాసోహమనే చైతన్యం న్యాయ విధులు,ధర్మాలను స్త్రీల పక్షపాతిగా చెలాయిస్తూ సురాజ్యం, స్వరాజ్యం, నడుస్తున్న వేల స్వయం ప్రకటిత ఖలీఫాలను పట్టించుకోని లోకం విదేశీ అధికారం  తమ విశ్వాసాలపై దాడి చేసి నమ్మకాన్ని రద్దు చేస్తే కళ్ళెర్ర జేసిన సందర్భం ఖిలాఫత్ ఉద్యమం. మతవిశ్వాసాలను మంటగలపాలనిజూసిన రవి అస్తమించని సామ్రాజ్యం ప్రజాగ్రహానికి భీతిల్లక...

చరవాణి 18/09/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు *****************-*** కవి వరుల జాబితా 1.సత్య నీలిమ గారు 2.శ్రీలక్ష్మి చివుకుల గారు 3.కోరాడ గారు 4.డాక్టర్ ఆంజనేయులు గారు 5.మేడిశ్రీ గారు 6.కందూరి సుజాతా రాణి గారు 7.కె.సి.నరసయ్య గారు 8.దేశపతి మోహన్ శర్మ గారు 9.అమరగాని మధు గారు 10.వేంకట కృష్ణ ప్రగడ గారు 11.సునంద వురిమళ్ళ గారు 12.కె.ఇ.నిలమంగై గారు 13.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 14.కోరాడ గారు 15.స్వర్ణ సమత గారు 16. డా.పాండాల మహేశ్వర్ గారు. 17.ఏ.భూపతి గారు 18.సంధ్యా శర్మ గారు 19.రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు 20.ధనాశి ఉషారాణి గారు 21.శివునూరి లలితా కృష్ణ గారు 22.వల్లాల విజయ లక్ష్మి గారు ************** 1. [18/09, 8:11 PM] కె. సత్యనీలిమ  వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం* *శీర్షిక : చరవాణి మోజు* కాశీకి వెళ్ళినా రామాహరి చేతిలో చరవాణి ఉండాలి రామాహరి ఫుల్ చార్జింగ్ లో ఉండాలి రామాహరి శ్రీశైలమెళ్ళినా రామాహరి సెల్ఫీలు తీయాలి రామాహరి యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలి రామాహరి అన్నమక్కరలేదు రామాహరి అంతర్జాలం ఉంటే చాలు రామా...