నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితా కృష్ణ సహకారం మెరుగు మధు అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు ************************** చేనేత వస్త్రాలు కవివరుల జాబితా ****************** 1.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 2.కోరాడ నరసింహా రావు గారు 3.వల్లాల విజయ లక్ష్మి గారు 4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 5.వకుళ వాసు గారు 6.మహేందర్ జవ్వాజి గారు 7.తులసి వెంకట రమణాచార్యులు గారు 8.కొలచన విజయ భారతి గారు 9.కోరాడ గారు 10.దీపక్ న్యాతి గారు 11.పోలా కిషోర్ కుమార్ గారు 12.మువ్వా ప్రసాద్ గారు 13.బల్లూరి ఉమాదేవి గారు 14.మర్రి జయశ్రీ గారు 15.సర్ఫరాజ్ అన్వర్ గారు **************** 1 పేరు:డా.రామక కృష్ణమూర్తి తేది:26-5-2020 అంశం:చేనేత వస్త్రాలు ప్రక్రియ:వచనకవిత్వం శీర్షిక: పర్యావరణ హితాలు ఆ అమృతహస్తాల వేళ్ళ కొసల నుండి ఆవిర్భవించిన దేవతావస్త్రాలు మరమగ్గాల నుండి అమృతం అద్దుకొని ఉద్భవించిన నూలువస్త్రాలు దారపుపోగులలో వల్మీకంలా అల్లుకొని జనించిన సుందర వలువలు స్వాతంత్ర్య సమరానికి ఊతమిచ్చి ఉర్రూతలూగించిన నేతన్నల నేస్తాలు కుటీరపరిశ్రమై క...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి