Skip to main content

Posts

Showing posts from March, 2021

భూతాపం 032021

 నిర్వహణ వెన్నెల శిల్పం సృష్టి కర్త శివునూరి లలితాకృష్ణ **************** 1.కోరాడ నరసింహారావు గారు 2.డా.ఆంజనేయులు గారు 3.మన్నె లలిత గారు 4.జక్కిడి వెంకట రెడ్డి గారు 5.సుగుణ మద్ది రెడ్డి గారు 6.సునంద వురిమళ్ళ గారు 7.డా.బల్లూరి ఉమాదేవి గారు 8.డా.దీపక్ న్యాతి గారు 9. దీపావళి ఉషారాణి గారు 10.సుధారాణి కృష్ణం రాజు గారు 11.ప్రమోద ముని మడుగు గారు 12. మర్రి జయశ్రీ గారు ********* 1  ✴️✴️✴️✴️✴️✴️✴️✴️ కవితాగానం నేటి అంశం 27.03.2021 *కాలుష్యపు పాపం -భూతాపం* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✴️✴️ అంశం :-"కాలుష్యపుపాపం ................భూతాపం..... "  కోరాడ నరసింహా రావు....!   @  ప్రాణ సంకటం....! @       @@@@@@@@ మితి మీరిన మనిషి సుఖం కాలుష్యపు రక్కసిగా మారి ప్రాణాలను హరించగావిషపు కోరలు చాస్తోంది....! మనిషి చేసిన.... చేస్తున్న... పాపమిది..., ఫలితాన్ని రుచి చూపు తోంది....!! ప్రకృతి సిడ్డముగ పోందిన దానికి తృప్తి చేందని ఓ మనిషీ అధిక సుఖములకు అర్రులు చాస్తూ... హద్దులనే మీరావూ! సహజమ్మును వ...

కలల ప్రపంచం 25/03/2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ ***""******""" కవి వరుల జాబితా 1.డా.ఆంజనేయులు గారు 2.డా.బల్లూరి ఉమాదేవి గారు 3.సుధారాణి కృష్ణం రాజు గారు 4.ఉదయశ్రీ ప్రభాకర్ గారు 5.మన్నె పిన్నక లలిత గారు 6.సుగుణ మద్దిరెడ్డి గారు 7.సునంద వురి మళ్ళ గారు.  8.రమా కులకర్ణి గారు 9.డా.దీపక్ న్యాతి గారు 10.పరాంకుశం రఘు నారాయణ గారు 11.: కె.ఇ.నిలమంగై గారు 12.కందూరి సుజాతా రాణి గారు 13.మహేందర్ జవ్వాజి గారు 14.మర్రి జయశ్రీ గారు 15.కోరాడ నరసింహారావు గారు ********** 1 [26/03, 8:26 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కలల ప్రపంచంలో విహరించే మనిషి వాస్తవ భూమిలోకి సాగవని కలల ప్రపంచం మనిషిని మత్తులోకి లాగుతుంది అనేక భావాలతో కలలు కనడం వారోత్సవం కావడం గొప్ప కలల్ని ఆవిష్కరించడం ఇంత గొప్ప కలలన్నీ మనిషిని ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాల్లో విహరింప చేస్తోంది కలలు కనడం వాటిని నిజం చేసుకోవడం మనిషి నైజం డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453 2 డా.బల్లూరి ఉమా దేవి అంశం: కలలప్రపంచం మదిలో పుట్టిన మధురమైన ఊహ విత్తై మొలకై మానై పరిమళం భరితమై ఫలవంతమయ్యే తోట స్వప్న లోకమేసుమా రెక్కల గుర్రమెక్కి చుక్కల లోకం చూడాలన్నా ...

కవితా గానం వార్షికోత్సవం2021

 నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ *****""" ✴️✴️✴️✴️✴️✴️ యువత ను ప్రేరేపించడమే ప్రధాన లక్ష్యంగా వీరాగుడిపల్లి గారు కవనజ్యోతి సమూహం 2018లో ప్రారంభించారు. కవనజ్యోతి సమూహానికి అనుబంధంగా.... ఏర్పాటు చేయబడ్డ సమూహాలు  కవితాగానం వీరాస్ కవిసమయం కవితాగానం సమూహం ప్రారంభించి... నేటితో సరిగ్గా సంవత్సరం అయ్యింది. అవధాని గారి పద్యానువాదాలతో శ్రీకారం చుట్టి.... ఇంతింతై వటుడింతై అన్నచందంగా.... .అనతి కాలంలోనే.. అందరి హృదయాలను గెలుచుకున్నది. సాధించిన విజయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.... మన సమూహం లో డిజిటల్ సంకలనాలకు  *ముందు మాటలతో...*  మాటలు రాకుండా నిరుత్తరులను  చేసినవారు  కొందరైతే......... విశ్లేషణాద్భుత సమీక్షలతో కవిహృదయాన్ని ఆవిష్కరించినవారు మరికొందరు......  అనుదినము (బ్లాగ్ లో )అంశాల లో అగుపించేవారు కొందరైతే... ఉదయం కవితలతో హృదయాన్ని క్షదిలించిన కవనప్లవగ్రహీత లు కొందరు...... పౌర్ణమి లో వెలిగి పోయిన వారు కొందరైతే.... డిజిటల్ సంకలనం లో స్థానం పొందిన వారు మరికొందరు  గాంధేయవాదాంశాలతో సంకలనం తీసుకురావాలన్న సత్సంకల్పం తో.... *వీరా*గుడిపల్లి గారు* ఈ సమూహాన్ని ప్రార...

ఆణిముత్యాలు March 2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********** 1.కోరాడ నరసింహారావు గారు 2.కొలచన విజయ భారతి గారు 3.డా.ఆంజనేయులు గారు 4.విజయ దుర్గ గారు 5.డా.ఆంజనేయులు గారు 6.మన్నె లలిత గారు 7.విజయ లక్ష్మి గారు 8.సుధారాణి కృష్ణం రాజు గారు 9.మర్రి జయశ్రీ గారు 10.వురిమళ్ల సునంద గారు ఖమ్మం ************** 1 [23/03, 8:18 PM]  Korada: కవితాగాన0 అంశం :- * ఆణిముత్యాలు *  కోరాడ నరసింహా రావు...!   మీకీవేమాజోహార్లు🙏💐🙏    💐🌹🌷💐🌹🌷💐 దేశ మాత దాస్య విముక్తి కోసం పాటు పడిన ఆ రేండు వాదాలలో...అతివాదానికే యువరక్తం...ప్రభావితం...! కన్నుకు కన్నూ... పన్నుకు పన్నూ బదులివ్వనిదే.... ఆంగ్లేయులకు బుద్ది రాదని... మంచిగా అర్ఢిస్తే... కరిగే హృదయం వారిది కాదని....  డుర్మార్గానికి దండనీతియే సరియని... ప్రాణాలకు తేగించి తిరగబదినందుకు.... ఆగ్రహించిన తేల్లదోరతన0...! కాలాపానీ అన్డమాన్లో.నిర్బంధం అతికిరాతక శిక్షలతో కక్ష సాధి0పు....! తలవంచని ఆ మువ్వురూ... భరత జాతి రత్ణాలై... భావి యువతకు దేశ భక్తి స్పూర్తి ప్రదాత లయ్యిరహో....! అమ్మ కీర్తి కిరీటమున మేరయు చున్నవేలకట్టలేని ఆణిముత్యా లే మీరు!! ఇంక్...

ఓదార్పు 24/3/2021

 నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* 1.మన్నె పిన్నక లలిత గారు 2.డా.ఆంజనేయులు గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.సుగుణ మద్ది రెడ్డి 5.సుధారాణి కృష్ణం రాజు గారు 6.డా.బల్లూరి ఉమాదేవి గారు 7.ధనాశి ఉషారాణి గారు 8.మర్రి జయశ్రీ గారు ******* 1 [24/03, 8:00 PM]  మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం  తేదీ :24/ 3/21 .బుధవారం.  నేటి అంశం :ఓదార్పు  శీర్షిక :ఒక్క క్షణం ఆలోచిస్తే....?!  పేరు ;మన్నె పిన్నక లలిత  ఊరు :హైదరాబాద్  చరవాణి సంఖ్య: 741 686 32 89.   సమస్యల వలయంలో తిరిగే మనిషి  చిన్న ఆధారం కోసం వెతుకులాడి   గడ్డిపోచ ఆధారం దొరకక  నట్టనడి సముద్రంలో మునిగి పోతున్నాడు   ఒక్కో మనిషికి ఒక్కో వ్యసనం  అందరి వ్యసనం చరవాణి  బాధ్యతలు మరచిన బంధుత్వాలు  ఆపదలో ఆదుకోలేని స్నేహితులు  పక్కవారితో మాట్లాడలేని  కష్టసుఖాల్లో భాగస్వామ్యం  పంచుకోలేని మనుష్యులు  అందరూ ఉండి ఎవరూ లేని ఒంటరి వారై   సుఖంలో లేకపోయినా కష్టంలో   భుజం పై భరోసా ఇచ్చే చేయి  నోటి నుండి ఓదార్...

లోకం పోకడ 18032021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam ************** 1.దీపక్ న్యాతి గారు 2.సుధారాణి కృష్ణం రాజు గారు 3.డా.ఆంజనేయులు గారు 4.అపరాజిత్ గారు 5.కెసి నరసయ్య గారు 6. పరాంకుశం రఘు నారాయణ గారు 7.మర్రి జయశ్రీ గారు ********** [18/03, 7:18 PM] Lalita Sister: 🌻🌻🌻🌻🌻🌻 కవితాగానం 18.03.2021 నేటి అంశం *లోకంపోకడ* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. 🌻🌻🌻🌻🌻🌻 1 [18/03, 8:12 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*  పేరు : డా.దీపక్ న్యాతి తేది : 18-03-2021 అంశం : లోకం పోకడ శీర్షిక : నెరవేరని మొక్కులు సాటి వారితో పోటీ పడడం పోకడ పోకడ కోసం నానా పాట్లు అగచాట్లు పోకడలతో ఒరిగేది ఏమి లేదు పోకడలతో పెత్తనం రాదు పోకడలతో పరువేం పెరగదు సహజానికి అసంమంజస పోకడలు నా ప్రేమెక్కువని దంపతుల పోకడ సంతానాన్ని పోషిస్తున్నాననే పోకడ గురువు వద్ద అతివినయ పోకడ బంధువుల వద్ద పరువుల పోకడ మిత్రునితోడ మంచితనం పోకడ భగవంతుడి ముందు అతిభక్తి పోకడ సమాజంతో నటన మాడే పోకడ నాయకుడి నిజాయితీ పోకడ ఆస్తి అంతస్తులు పెంచే పోకడ గౌరవ మర్యాదలు తెచ్చి పెట...

ఎండమావులు 3/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ ********* 1.ధనాశి ఉషారాణి గారు 2.కందూరి సుజాతా రాణి గారు 3.డా.ఆంజనేయులు గారు 4.డా.బల్లూరి ఉమాదేవి గారు 5.కోరాడ నరసింహారావు గారు 6.సుగుణ మద్ది రెడ్డి గారు 7.వీరా గుడిపల్లి గారు 8.సునంద వురి మళ్ళ గారు 9.గంజాం భ్రమరాంబ గారు 10.పరాంకుశం రఘు నారాయణ గారు 11.మర్రి జయశ్రీ గారు ********** 1 [13/03, 8:01 PM] +91 70755 17538: శీర్షిక.ఎండమావులు .............. కల్లబొల్లిమాటలతోను కమ్మని మాటల చాటున శృతిమెత్తని మాటలతోను ఊసరవెళ్లి రంగులును మార్చుతూ అవసరముబట్టి మనసులతో ఆడుకుంటూ మాయ మాటలతో మదికి గాయము చేసేటి మాయగాళ్లలో ప్రేమను వెతుకుట ఎండమావి అగును కాలము గడిచిన కొద్దీ చేసిన భాషలు ఊసులు అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా పదే పదే మాయజేసేటి మోసగాళ్ల మాయలోన చిక్కి చితికిపోయే గాయానికి తెలుసు మనసులో దాగిన బాధలు అన్నీయును కలికాలపు ఒడిలోన చేసిన తప్పులకు తగిన శిక్షలు అనుభవించక తప్పదు సుమా కనువిప్పు కలుగక తప్పదు  మనిషికి మానవత్వ విలువలు శ్రీరామరక్ష నిజము భువిలోన హామీపత్రము. ఇదినా స్వంతము అనిహామీ  ఇస్తున్నాను ధనాశి ఉషారాణి చిత్తూరు జిల్లా 2 [13/03, 8:12 PM] కందూరి సుజాత Poetess...

మహా శివరాత్రి

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ ********* 1.గొల్లపల్లి రఘు రామ శర్మ గారు 2.డా.బల్లూరి ఉమాదేవి గారు 3. ఆలూరి విల్సన్ గారు 4.డా.దీపక్ న్యాతి గారు 5.డా.ఆంజనేయులు గారు 6.గొల్లపల్లి రఘు రామ శర్మ గారు 7.అపరాజిత్ గారు 8.దేశపతి మోహన్ శర్మ గారు 9.కోరాడ నరసింహారావు గారు 10.డా.ఆంజనేయులు గారు 11.కొలచన విజయ భారతి గారు 12. డా.పాండాల మహేశ్వర్ గారు 13.వల్లాల విజయ లక్ష్మి గారు 14.సంధ్యా శర్మ గారు 15.మన్నె లలిత గారు 16.వలిపే సత్య నీలిమ గారు 17.నీలా రంగనాధం గారు 18.పరాంకశం రఘు నారాయణ గారు 19.సుధారాణి కృష్ణం రాజు గారు 20. అడ్మిన్ లలితా కృష్ణ గారు 21.మేడిశ్రీ గారు 22.ప్రమోద ముని మడుగు గారు 23. అపరాజిత్ గారు 24.ఇంద్రవత్ రాహుల్ గారు 25.డా.ఆంజనేయులు గారు 26.కందూరి సుజాతా రాణి గారు 27. జ్ఞాన ప్రసూనా శర్మ గారు 28.సునంద వురి మళ్ళ గారు 29.మర్రి జయశ్రీ గారు 30.కె.సి.నరసయ్య గారు 31.రాపోలు అరుణా స్వామి గారు  ********* ఆద్యంతరహితుడై యలరారు వానికి యభిషేకమొనరించ నార్తి యేల? దిక్కులన్ ధరియించు దేవదేవుడువాడు వస్త్రములర్పించ వాంఛ యేల? వాసనలంటక వరలు సాంబనికిని గంధమ్ము నలదనాకాంక్ష యేల? ఆకలియెరుగని యాశుతోషునకేల పంచభక్ష...