నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************************ నేటి అంశం అందని ద్రాక్ష 27.10.2021 ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ కవి వరుల జాబితా 1. శివునూరి లలితా కృష్ణ గారు 2.వీరా గుడి పల్లి 3. కోరాడ గారు 4.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు 5. సునంద వురిమళ్ళ గారు 6. మొహమ్మద్ అఫ్సర వలీషా గారు 7.డా.ఆంజనేయులు గారు ఖమ్మం 8.కేశరాజు వెంకట ప్రభాకర రావు గారు 9.కవిత వెంకటేశ్వర్లు గారు 10. అపరాజిత రెడ్డి గారు 11. ఆళ్ళ నాగేశ్వరరావు గారు 12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 13.డా.నాయకంటి నరసింహ శర్మ గారు 14.గొర్రెపాటి శ్రీను గారు 15.ఏడెల్లి రాములు గారు 16.డా. తంగిరాల నాగలక్ష్మి గారు ********************* 1. అంశం :అందని ద్రాక్ష ప్రణాళికల పందిరి పై పరిశ్రమల రెమ్మల్ని పల్లవింపజేస్తూ ఆశల వల్లరీ నై నిన్నందుకోవాలని ఎంతగా తపిస్తానో!! కూడా వెంటబెట్టుకున్న బడలికను నీ ఒడిలో వొదిలి బద్ధకపు దుప్పట్లో బుద్దిగా ముడుచుకొని మురిసి పోవాలని ఎన్ని కలలు కంటానో!! అలారం మోత లేకున్నా...
కవితా గానం వాట్సాప్ సమూహం సభ్యుల రచనలు అంశాల వారీగా పొందుపరచబడినవి నిర్వహణ ః వీరా గుడిపల్లి