Skip to main content

Posts

Showing posts from April, 2022

ధరిత్రి 23042022

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి ********************** 1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 2.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 3.మద్ది పుల్లారావు గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు.హ 5.జోషి పద్మావతి గారు 6.గజవెళ్ళి శ్రీ నివాసా చారి గారు 7.అపరాజిత్ గారు 8.కవిత వెంకటేశ్వర్లు గారు 9.కోరాడ నరసింహారావు గారు 10.వదాంతం సురేష్ బాబు గారు 11.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 12.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 13.తరణికౌటి సూర్య లక్ష్మి గారు 14.సింగీతం సంతోష్ కుమార్ గారు *************** కవితాగానం సీజన్ 3 అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మన కవితా గానం ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది. సమయం ఎప్పటిలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర లోపు కవితలు పంపగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 [22/04, 8:13 pm]  కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: ధాత్రి దినోత్సవం సందర్భంగా  కవితా గానం  శీర్షిక....విశ్వ మేఖల.... 21042022 ************************* విశ్వ మేఖల ఖగోళ రాసుల రసాల పల్లవ కావ్య నాయిక విశ్న మండలమే విస్తుపోయెడి నయగారాల  ...

సీౙన్ 3 జలియన్ వాలా బాగ్ 1

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి ********************** కవి వరుల జాబితా 0.కోరాడ నరసింహారావు గారు 1.ఏడెల్లి రాములు గారు 2.నాగేశ్వర రావు గారు 3.పొర్ల వేణు గోపాల్ రావు గారు 4.మొహమ్మద్. అప్సర వలీషా గారు 5.వేదాంతం సురేష్ బాబు గారు 6.గజవెళ్ళి శ్రీ నివాసచారి గారు 7.విజయ లలిత టేకు మళ్ళ గారు 8.తరణికంటి సూర్య లక్ష్మి గారు 9.డా.భమిడి మఱ్ఱి కమలాదేవి గారు 10.దారల విజయ కుమారి గారు 11.కొమురవెల్లి అంజయ్య గారు 12.కవిత వెంకటేశ్వర్లు గారు 13.సింహాద్రివాణి గారు 14.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 15.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 16. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 17.డా.బల్లూరి ఉమాదేవి గారు 18.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 19.మద్ది పుల్లారావు గారు 20.జోజోషిపద్మావతి  21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 22.గొర్రెపాటి శ్రీ ను గారు 23.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 24.ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు 25.గంగాపురం శ్రీనివాస్ గారు 26.బొప్పెన వెంకటేశ్ గారు ***************** 0. కవితాగానం, సీజన్ - 3 పౌర్ణమి నగదుబహుమతుల పోటీకి...... !       అంశం:-       @జలియన...

Babasaheb bhartha rathna 2022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********** కవి వరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.కోరాడ గారు 3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 4.మద్ది పుల్లారావు గారు 5.దోసపాటి వేంకట రాంచంద్రారావు గారు 6.తరణికంటి సూర్య లక్ష్మి గారు 7.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 8.గజవెల్లి శ్రీ నివాసాచార్యులు గార 9.సింహాద్రి వాణి గారు 10.బొప్పెన వెంకటేశ్ గారు 11కవిత వెంకటేశ్వర్లు గారు 12. పిన్నక నాగేశ్వరరావు గారు 13.సింగీతం సంతోష్ కుమార్ గారు 14.సునంద వురిమళ్ళ గారు 15.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 16.ఆఫ్సర వలీషా గారు 17.పొర్ల వేణు గోపాల్ గారు 18.నాయకుటి నరసింహ గారు 19.శివునూరి లలితా కృష్ణ గారు 20.వేదాంతం సురేష్ బాబు గారు ********* 1 సందర్భం : ఏప్రియల్ 14- డా. బి ఆర్. అంభేడ్కర్ జయంతి. శీర్షిక :     ""  సంస్కరణల సూరీడు "" మీకు పేరు చివర ఆ తోకలెందుకు?! ఊరు చివర మా పాకలెందుకు?! ఆ తోకల్ని కత్తిరించి మా పాకల్ని ఊరిలోకి తరలించి మనువాదాన్ని త్యజించి మానవతావాదంతో  అణగారిన జనాల్ని అక్కున చేర్చుకుని ఆప్యాయతానురాగాలను అందించాలని చూపుడు వేలితో చూపిస్తూ హెచ్చరిస్తున్న ధీశాలి  అంబెడ్కర...

శ్రీ రామ నవమి2022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి ****************** కవి వరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.మేకల రామస్వామి గారు 3.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 4.జోషి పద్మావతి గారు 5.డా.వేమూరి సత్యవతి గారు 6.గజవెళ్ళి శ్రీ నివాస చారి గారు 7.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 8.మద్ది పుల్లారావు గారు 9.పిన్నక నాగేశ్వరరావు గారు 10.తరణికంటి సూర్య లక్ష్మి గారు 11.ఏడెల్లి రాములు గారు 12.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 13.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 14.డా.నాగ లక్ష్మి తంగిరాల ************ 1. [09/04, 8:36 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 2 శ్రీ రామనవమి సందర్భంగా... ఈరోజు &రేపు ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది.. సమయం ఎప్పటిలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు... ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. [09/04, 8:56 pm] Aalla Nageshwar Rao Poet: అంశం :రామనామం శీర్షిక :   ""  ముక్తికి మార్గం  "" బోయవాడైన వాల్మీకిని మహర్షిగా తీర్చిదిద్ది రామాయణ కావ్యాన్ని రచింప చేసినది..... రాతిగా మారిన అహల్యను నాతి గా చేసి మోక్షమోసంగినది.... శబరి పెట్టిన ఎంగిలి పండ...