Skip to main content

Posts

Showing posts from December, 2021

రమణీయం 30122021

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.వేదాంతం సురేష్ బాబు గారు 2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 3.దోసపాటి రామ చంద్ర రావు గారు 4. గొర్రెపాటి శ్రీను గారు 5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 7.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8.సింహాద్రి వాణి గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10.కోరాడ గారు 11.కవిత వెంకటేశ్వర్లు గారు 12.పిన్నక నాగేశ్వరరావు గారు 13.టేకుమళ్ళ విజయ లక్ష్మి గారు 14.అపరాజిత్ గారు 15.సునంద వురిమళ్ళ గారు ******************** ********************** 1 తేదీ:- 30-12-2021, గురువారం భగవాన్ ‌రమణ మహర్షి ************************ వేకువజామున ‌తొలి వెలుగై జీవన యానపు తొలి అడుగై మనిషి మనసులో మలినాలన్నీ కడిగే పావన సుర ఝరియై గాఢ నిద్రలో మునిగిన మనసుకు సహజ స్వరూపపు జాడను తెలిపీ ఆత్మను పరమాత్మను సంధించీ ఆనందపు అనుభవముల పంచీ మాయను మునిగిన మానవులకు ఆ మాయను దాటే మార్గము చూపీ మనసుకు పట్టిన తుప్పును దులిపీ అలోచనలకు పదునే పెట్టీ చెడు స్నేహం కలతలు తెస్తుందని ముప్పులు తప్పే మార్గం చూపీ ప్రపంచ మందున పవిత్ర వస్తువు పరమాత్ముండని గ...

మార్గశిర మాసం పౌర్ణమి కవితల పోటీ

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************************** కవి వరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 3.జోషి పద్మావతి గారు 4.కొంపెల్లి రామయ్య గారు 5.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 6.డా.నాగలక్ష్మి తంగిరాల గారు 7.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8.మద్ది పుల్లారావు గారు 9.గంగపురం శ్రీనివాస్ గారు 10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 11.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 12.గొర్రెపాటి శ్రీను గారు 13.మొహమ్మద్. అఫ్సర వలీషాగారు ************************* సమీక్షలు *************** ప్రథమ బహుమతి పొందిన "అనుభవిద్దాం శిక్ష" అనే కవిత ఎత్తుగడతో అంశానికి సరిగ్గా సరిపోయింది. కవిత ఆద్యంతమూ ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా సాగింది. ధర్మబద్ధంగా జీవించడం మంచిదే, కానీ అధర్మాన్ని ఎదిరించకుండా మౌనం వహించడం తప్పనీ, అందుకే భీష్మాచార్యులు అంపశయ్యపై పరుండవలసి వచ్చిందనీ, అటువంటి స్థితిలో  ఆయన నిర్మలమైన మనస్సుతో ధర్మరాజుకు మానవాళి తరించే మార్గదర్శకాలు చెప్పేరనీ వర్ణించారు. ఎవరమైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించవలసిందేనని మంచి సందేశమిచ్చేరు కవి తిప్పావజ్ఝల నరసింహ మూర్తి గా...