Skip to main content

Posts

Showing posts from October, 2020

బాల్యం Oct 2020

  నిర్వహణ శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam వీరా గుడిపల్లి The mathematics teacher and poet *********** 1 భరద్వాజ గారు 2.కె.సి.నరసయ్య గారు 3.కోరాడ గారు 4.అపరాజిత రెడ్డి గారు 5.సుధారాణి కృష్ణం రాజు గారు 6.బల్లూరి ఉమాదేవి గారు 7.డా.ఆంజనేయులు గారు 8.మన్నె పిన్నక లలిత గారు 9.సునంద వురి మిళ్ళ గారు 10.వల్లాల విజయ లక్ష్మి గారు 11.అయిత అనిత గారు 12.దండమూడి గారు *************** 1 [30/10, 8:35 PM] భరద్వాజ గారు: కవితాగానం (కవితలపోటీ ) 30-10-20 అంశం-బాల్యం  పేరుఃభరద్వాజ ఊరు-కొత్తపట్నం రచనః18 శీర్షిక - తిరిగిరాని బాల్యం  చిన్నతనాన కోల్పోయాను బాల్యం  చెల్లిస్తున్నాను బ్రతుకంతా మూల్యం - ఎవరియింట నాతొలి ఏడుపు కూత మోగిందో తెలియదు - వారికులం అంతస్తు ల ఆనవాలె తెలియదు - మారాంచేస్తూ,  గారాలుపోతూ - అమ్మవొడిలోఆడుకుంటూ - బోసినవ్వులతో ఆడుకుంటూ  వచ్చీరానీ మాట లతో - వేసే తప్పుటడుగులను - తప్పటడుగులుగా మార్చి నన్ను నడిపే ఆమ్మ నాప్రక్కన  ఉందన్న ఆలోచనాబలంతో  ఆనాడు - ఆమె నాదైర్యం -నేనెరుగను తొలిప్రాణి ఆమె  కోపం ,ఈర్ష్య తెలియని నావయసుకు తెలిసింది ఒక్కటే - అలక -అడ...

KUTUMBA VYAVASTHA OCT 2020

  నిర్వహణ శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam వీరా గుడిపల్లి The mathematics teacher and poet  ******************************************* కవివరుల జాబితా 1.సుధారాణి కృష్ణం రాజు గారు 2.కొలచన విజయ భారతి గారు 3.డా.ఆంజనేయులు గారు ఖమ్మం 4.భరద్వాజ గారు 5.డా.పాండాల మహేశ్వర్ గారు 6.కె.ఇ.నిల మంగై గారు 7.భూపతి గారు 8.కె.సి.నరసయ్య గారు 9.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 10.మర్రి జయశ్రీ గారు 11.వినీలమ్మ 12. వల్లాల విజయ లక్ష్మి గారు 13.సునంద వురిమిళ్ళ గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.శివునూరి లలితా కృష్ణ గారు 16.అపరాజిత రెడ్డి గారు 17.కోరాడ గారు 18.అయిత అనిత గారు 19.రాపోలు అరుణా స్వామి గారు ******** 1 [27/10, 8:02 PM] +91 74165 92715: 🙏🙏కవితాగానం🙏🙏 🙏సుధారాణి కృష్ణంరాజు🙏 **నేటి అంశం : కుటుంబ వ్యవస్థ" 27-10-2020(మంగళవారం) కుటుంబవ్యవస్థను పరిశీలిస్తే నేడు అస్తవ్యస్తంగా చిన్నా భిన్నం అయిందని చెప్పవచ్చు దానికి అనేక కారణాలు నాటి కుటుంబాలతో పోల్చినపుడు ఇంటి యజమాని కుటుంబ పెద్దగా అందరి మంచి చెడ్డలు తన భుజ స్కందాలపై మోసేవారు భార్య మాత్రం ఉత్తమ గృహిణి గా భర్త అడుగు నడుస్తూ ఇంటి ...

దుర్గాష్టమి Oct 2020

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam వీరా గుడిపల్లి The mathematics teacher and poet ********"************* కవివరుల జాబితా 1.కోరాడ గారు 2.వల్లాల విజయ లక్ష్మి గారు 3.భరద్వాజ గారు 4.డా.పాండాల మహేశ్వర్ గారు 5.మన్నె లలిత గారు 6.డా.ఆంజనేయులు గారు 7.ఇంద్రవత్ రాహుల్ గారు 8.మర్రి జయశ్రీ గారు 9.సునంద వురిమిళ్ళ గారు 10.డా.రామక కృష్ణ మూర్తి గారు 11.వినీలమ్మ 12.సుధారాణి కృష్ణం రాజు గారు 13.డా.షరీఫ్ గారు 14. 15. డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు 16.భరద్వాజ గారు ************** 1 అమ్మనుస్తుతిస్తూ గేయం కోరాడ నరసింహా రావు! * జయము...జయము *    **************** జయము-జయము.... దుర్గమ్మా...జయము నీకు మాయమ్మా...! చల్లనైన తల్లివి నీవే  అసురిని జంపగ నీవు ఉగ్ర రూపు దాల్చినావే!    జయము జయము దుర్గమ్మా...జయము నీకు మా యమ్మా...!! ఆ ఆది శక్తివే నీవు.... ముగురమ్మలవైనావు! ఆ పరాశక్తి వే నీవు .... నవ రూపుల..... దాల్చినావు...!! లోక ములను గాచెడి తల్లీ ...ఈ  జగత్జనని నీవె గదమ్మా ...! జయము-జయము... దుర్గమ్మా...జయము నీకు మా యమ్మా...!! చదువుల తల్లివి నీవే సంపదల శ్రీ లక్ష్మీ...! కండబలం-గు...

మౌన పాఠాలు అక్టోబర్ 2020

నిర్వహణ లలితా కృష్ణ వెన్నెల శిల్పం సృష్టి కర్త వీరా గుడిపల్లి The mathematics teacher and poet ************************** 1.వీరా గుడిపల్లి గారు 2.కోరాడ గారు 3.మన్నె పిన్నక లలిత గారు 4.సుధారాణి కృష్ణం రాజు గారు 5.కె.సి.నరసయ్య గారు 6.ఇంద్రావత్ రాహుల్ గారు 7.వినీలమ్మ  8. సునంద వురిమిళ్ళ గారు 9.మర్రి జయశ్రీ గారు 10.శివునూరి లలితా కృష్ణ గారు 11.కోరాడ గారు 12.భరద్వాజ గారు 13.భూపతి గారు 14. నారాయణ భాగ్యలక్ష్మి గారు 15. సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 16.సంధ్యా శర్మ గారు 17. సుధారాణి కృష్ణంరాజు గారు 18.రాపోలు అరుణా స్వామి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు ************* 1 *ఇది వీరా గుడిపల్లి కవిత* 16102020 అంశం ః మౌన పాఠాలు *********************** ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు అంశమేమో...మౌన పాఠాలు ఎలా కనెక్ట్ చేయాలో ఆలోచించా ప్రయత్నించా..... ఫలించిందో లేదో... ******************** శీర్షిక ః పండగే మరి ****************** ఆ నవ్వు ఆచూపు ఆ అలక ఎప్పుడూ ఒక పాఠమే నాకు అర్థం కాని ప్రశ్న గా దర్శనమిస్తుంది మౌన పాఠాల కర్మాగారం తాను ఆన్లైన్ లో పాఠం మల్లే... నిరసన కూడా నిర్మలంగా తెలిపే స...