Skip to main content

Posts

Showing posts from August, 2020

ప్రతి హింస 25082020

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********* కవివరుల జాబితా 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2.డాక్టర్ ఆంజనేయులు గారు 3.శ్రీలక్ష్మి గారు 4.స్వర్ణ సమత గారు 5.అపరాజిత రెడ్డి గారు 6.కోరాడ నరసింహారావు గారు 7.వల్లాల విజయ లక్ష్మి గారు 8.సునంద వురిమిళ్ళ గారు 9.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 10.రాపోలు అరుణ గారు 11.మర్రి జయశ్రీ గారు *********** 1 * కవిత గానం* ============ అంశం : ప్రతిహింస తేది : 25/08/2020             🇮🇳 *ప్రతిహింస*🇮🇳 మనిషి నిత్యజీవితంలో హింసతో పోరాటం చేస్తూ అందరిలో సంతోషంగ ఉంటూ బ్రతుకుతున్నాడు హింసకి కావచ్చు కారణం ఏదయినా కానీ అది కాదు  జవాబు దేనికయినా హింసని వీడుదాం బ్రతుకుదాం బ్రతకనిద్దాం గాంధీ మార్గంలో నడుద్దాం శాంతిని నెలకొల్పుదాం... మేరా భారత్ మహాన్... *ఇంద్రావత్ రాహుల్*       *కొత్తపేట్*  *నిజామాబాద్* 9848054079.. 2. [25/08, 8:20 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: హింస ప్రతి హింస ల మధ్య డాక్టర్ సిహె...

సామాజిక బాధ్యత 22082020

శివునూరి లలితాకృష్ణ గారు వురిమిళ్ళ సునంద గారు కోరాడ నరసింహారావు గారు డాక్టర్ ఆంజనేయులు గారు నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు *****""""" కవివరుల జాబితా 1.స్వర్ణ సమత గారు 2.డాక్టర్ ఆంజనేయులు గారు 3.కోరాడ నరసింహా రావు గారు 4.శ్రీహరి ఏలె గారుఊ 5.సునంద వురిమిళ్ళ గారు 6.డాక్టర్ ఆంజనేయులు గారు 7. అపరాజిత రెడ్డి గారు 8.ఇంద్రవత్ రాహుల్ గారు ******* [ 21/08, 8:00 PM] Swarna Samatha Poetess: *కవితా గానం* *21/08/2020* *సామాజిక బాధ్యత* ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత తో మెలగాలి, సమాజం తో కలిసి జీవించాలి, ఒంటరిగా ఏది సాధ్యం కాదు, గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రపంచ విజేత ను అవుతానని కలలు కని, చివరకు ఏమయ్యాడు? నేను అనునది సత్యం_నిత్యం కాదు, మనం అనే భావనతో బ్రతుకు బాటలో ముందుకు సాగాలి, కుటుంబం_పాఠశాల, సమాజం వీటి పట్ల నైతిక బాధ్యతతో వ్యవహరించాలి, నీవు పుట్టినపుడు, గిట్టినపుడు నీకు సమాజం తో పని ఉంటుంది, బ్రతికున్నంత కాలం సజ్జనునిగా సమాజం తో కలిసి ...

సరిహద్దు రేఖ 19/08/2020

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు ************************* కవి వరుల జాబితా 1.డాక్టర్ ఆంజనేయులు గారు 2.కోరాడ గారు 3.వురిమళ్ళ సునంద గారు 4.నారాయణ భాగ్యలక్ష్మి గారు 5.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 6.ఇంద్రావత్ రాహుల్ గారు 7.శ్రీమతి స్వర్ణ సమత గారు 8.విజయ లక్ష్మి యాదాద్రి గారు 9.శ్రీలక్ష్మి గారు 10.మర్రి జయశ్రీ గారు *************** 1 [18/08, 8:16 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మానవాళికి సరిహద్దు రేఖలు భాష మానవాళికి హద్దులు పెట్టడం సరైనది కాదు మానవాళి మహత్తరమైన ఎటువంటి దేశానికి సరిహద్దులు పెట్టడం సాధ్యం కాదు అసాధ్యం కాదు అనుకోవడం తప్పు చైనా భారతానికి మధ్య సరిహద్దులు పెట్టుకున్నాం మన సరిహద్దులను ఆక్రమించడానికి ఎన్నాళ్లుగానో ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు ఆయన భారతం కొడుతూనే ఉంది సరి హద్దు మీరితే తప్పనిసరిగా మనం ముందుకు సాగి పోతున్నాం వద్దులే గానీ ఎటువంటి ప్రేమ ఎవరికైనా మంచిది కాదు హద్దులు హద్దులు ఉన హద్దులు దాటిన మనిషీ ఆగమాగం అయిపోతాడు అందుకే అది మీ రాకూడదు ఎవరి సుది తీయకూడదు సరిహద్దు లేని...

స్వాతంత్ర్య దినోత్సవం 15/08/2020

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు ****************** ** Singer మన కవితా గానం సమన్వయకర్త శివునూరి లలితాకృష్ణ గారు. కవి వరుల జాబితా 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2.శ్రీహరి ఏలె గారు 3.పురుషోత్తం రెడ్డి గారు 4.స్వర్ణ సమత గారు 5.సునీల్ యాదవ్ గారు 6.వల్లాల విజయ లక్ష్మి గారు 7.సర్ఫరాజ్ అన్వర్ గారు 8.డాక్టర్ ఆంజనేయులు గారు 9.మర్రి జయశ్రీ గారు **************** 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2. [14/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️✳️✳️✳️ *అంశం* :  స్వాతంత్ర దినోత్సవం  *శీర్షిక* : మన స్వాతంత్రం   *తేది*:  14/08/2020   *మన స్వాతంత్రం* స్వాతంత్రం వచ్చింది సంబరాలు తెచ్చింది పసిడి వెలుగు నింపింది దేశం ఎంతో మెరిసింది మన జెండా ఎగిరింది దేశభక్తి ఎగిసింది నవశక్తి కదిలింది అది మనకు ఎంతో నచ్చింది జాతిపిత గాంధీజీ మన నేత నెహ్రూజీ వీర శక్తి అల్లూరి వీర నేత నేతాజీ ఆగస్టు 15 అందరికీ నవోదయం దేశానికి శుభోదయం భరతవని  పర్వదినం చరిత్ర చూస్తే వీరగ...

దేశభక్తి 12/8/2020

నిర్వహణ ******* వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు ***************** 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2.స్వర్ణ సమత గారు 3.డాక్టర్ మహ్మద్ షరీఫ్ గారు 4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 5.భూపతి గారు 6.సత్య నీలిమ గారు 7.వురిమళ్ళ సునంద గారు 8.ధనాశి ఉషారాణి గారు 9.డాక్టర్ ఆంజనేయులు గారు 10.శ్రీహరి ఏలె గారు 11.మర్రి జయశ్రీ గారు 12.డాక్టర్ ఆంజనేయులు గారు ఖమ్మం 13.కోరాడ నరసింహారావు గారు 14.రాపోలు అరుణా స్వామి గారు 15.శ్రీలక్ష్మి గారు 16.అపరాజిత రెడ్డి గారు 17.అయిత అనిత గారు ************** 1 [12/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ------------------------------- అంశం : దేశభక్తి తేది : 12/08/2020             *దేశ భక్తి* సువిశాల భారత్ దేశం పచ్చని ప్రకృతి వాతావరణం స్వచ్ఛమైన మనుషులు దేశ భక్తితో స్వాతంత్ర సమరయోధులు ఎంతో పోరాడి శాంతికి నిలయం భారత్ దేశం అణువణువునా నరాల్లో రుధిరంలో దేశ భక్తితో పోరాడుతూ చెరగని ముద్ర వేస్తూ భారత్ దేశం భక్తితో దేశ భక్తి కలిగి...

సహనం 5/8/2020

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet సమన్వయం శివునూరి లలితాకృష్ణ సహకారం మెరుగు మధు అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు ********"""********* 1.సత్య నీలిమ గారు 2.కంచి రవి కుమార్ గారు 3.ఇంద్రావత్ రాహుల్ గారు 4.స్వర్ణ సమత గారు 5.శ్రీహరి ఏలె గారు 6.డాక్టర్ ఆంజనేయులు గారు 7.డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు 8.కోరాడ నరసింహారావు గారు 9.మర్రి జయశ్రీ గారు 10.జె.బ్రహ్మం గారు 11.అపరాజిత రెడ్డి గారు 12..కందూరి సుజాతా రాణి గారు 13.పాల్వంచ హరి కిషన్ గారు 14.శ్రీమతి వల్లాల విజయ లక్ష్మి గారు ************** 1 [05/08, 8:03 PM] కె. సత్యనీలిమ వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: కవితాగానం అంశః:సహనం శీర్షిక: మాతృభూమి ఓ భరతదేశమా! మా మాతృదేశమా! ఎన్నెన్నో జన్మల మేం చేసిన పుణ్యాల ఫలితమా ఎందరెందరో నిన్ను పరిపాలించినా నీ గొప్పతనము కించిత్తు అయినా తగ్గలేదు సుమా ప్రకృతి విళయాలకు ఎదురొడ్డి నిలిచి నీ రూపురేఖలను కాపాడుకుంటివి నీ కడుపులోని ఖనిజాలను నీ గర్భస్థ జలాలను నీ ఎదపై పండించిన పంటలను మా కందించి మా జీవనానికి నీవు తోడుగా వున్నావు పరాయి...