నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
*****"""
✴️✴️✴️✴️✴️✴️
యువత ను ప్రేరేపించడమే ప్రధాన లక్ష్యంగా వీరాగుడిపల్లి గారు కవనజ్యోతి సమూహం
2018లో ప్రారంభించారు.
కవనజ్యోతి సమూహానికి అనుబంధంగా.... ఏర్పాటు చేయబడ్డ సమూహాలు
కవితాగానం
వీరాస్ కవిసమయం
కవితాగానం సమూహం ప్రారంభించి...
నేటితో సరిగ్గా సంవత్సరం అయ్యింది.
అవధాని గారి పద్యానువాదాలతో శ్రీకారం చుట్టి....
ఇంతింతై వటుడింతై
అన్నచందంగా....
.అనతి కాలంలోనే..
అందరి హృదయాలను గెలుచుకున్నది.
సాధించిన విజయాలను
ఒక్కసారి గుర్తుచేసుకుందాం....
మన సమూహం లో
డిజిటల్ సంకలనాలకు
*ముందు మాటలతో...*
మాటలు రాకుండా
నిరుత్తరులను
చేసినవారు కొందరైతే.........
విశ్లేషణాద్భుత సమీక్షలతో కవిహృదయాన్ని ఆవిష్కరించినవారు
మరికొందరు......
అనుదినము (బ్లాగ్ లో )అంశాల లో
అగుపించేవారు కొందరైతే...
ఉదయం కవితలతో హృదయాన్ని క్షదిలించిన
కవనప్లవగ్రహీత లు కొందరు......
పౌర్ణమి లో వెలిగి పోయిన వారు కొందరైతే....
డిజిటల్ సంకలనం లో
స్థానం పొందిన వారు మరికొందరు
గాంధేయవాదాంశాలతో సంకలనం తీసుకురావాలన్న సత్సంకల్పం తో....
*వీరా*గుడిపల్లి గారు*
ఈ సమూహాన్ని ప్రారంభించారు.
ఎప్పటికప్పుడు
అంశాలను భద్రపరుస్తూ
సభ్యులను ప్రోత్సహించడం
వారి
చిత్తశుద్ధికి .
అంకితభావానికి
నిదర్శనం
ఈ సమూహం లో
భాగస్వామ్యం
వహించిన
కవివరులందరికి
ధన్యవాదాలు.
వీరా అన్నయ్య ఎంతో నమ్మకం తో నాకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడమే కాకుండా
ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.....
సాంకేతిక పరిజ్ఞానం లో మెళకువలు తెలుసుకునేలా చేశారు.
వీరా అన్నయ్య కు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏
సమూహనియమాలను గౌరవిస్తూ..... సహకరించిన సహృదయులందరికి ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏🙏
మనసమూహాలకు గౌరవసలహాదారులు.గా....... సూచనలతో ప్రోత్సహిస్తున్న
*డాక్టర్. పోరెడ్డి రంగయ్య* గారికి ప్రత్యేక ధన్యవాదాలు
***********లలితాకృష్ణ
✴️✴️✴️✴️✴️✴️
1.
విట్టుబాబు గారు
కవితాగానం సమూహ నిర్వాహకులందరికీ పేరు పేరునా అభినందన వందనములు.
నన్ను సమూహానికి పరిచయం చేసిన వీరా గారికి ధన్యవాదాలు
👏🏻👏🏻💐💐🙏🏻🙏🏻
2.
ఇంద్రావత్ రాహుల్
✳️✳️✳️
*💥🌈"ఈరోజు కవిత గానం సమూహ వార్షికోత్సవం ఈరోజుతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాము, సమూహ సభ్యులకు శుభాకాంక్షలు చాలా మంచి సమూహం, ఇలాంటి సమూహంలో సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను ఇంత మంచి సమూహంను ప్రారంభించిన వీర గుడిపల్లి గారికి లలితమ్మ కు హృదయపూర్వక ధన్యవాదములు....*
👌👌👏👏👏🌹🌹💐💐
✳️✳️✳️✳️
3.
డా.దీపక్ ప్రాతి గారు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అందరికీ శుభాకాంక్షలు
మమ్మల్ని ప్రోత్సాహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
4.
కోరాడ నరసింహారావు గారు
🎊🎊🎊🎊🎊🎊🎊🎊
సమూహం నిర్వాహకులు...
రధసారఢులు...సభ్యులందరికీ....పేరు పేరునా... సమూహ
వార్షికోత్సవ శుభాకాంక్షలు👏👏👏👏👏👏👏👏👏🌷🌹🌷💐🌷🌹🌷💐
కోరాడ నరసింహా రావు....!
5
మర్రి జయశ్రీ గారు
గాంధేయవాదం లక్ష్యంగా ఏర్పాటు చేసిన కవితాగానం సమూహం విభిన్న ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. పౌర్ణమి కవితల పోటీలను నిర్వహిస్తూ,వీడియో రూపంలో ఫలితాలు అందించడం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కవులను ప్రోత్సహిస్తూ,డిజిటల్ సంకలనాలలో మాకు అవకాశం కల్పిస్తూ,ప్రతిరోజు సరికొత్త అంశాలు నిర్వహిస్తూ,ఆ కవితలు.వీరా సార్ కు అందిస్తూ ప్రతి కవిత బ్లాగ్ లో చేరేలా జాగ్రత్తలు తీసుకుంటూ,,సమూహ సభ్యులందరిని ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు లలిత మేడం.👏👏💐💐💐💐
నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సరిగా నెరవేర్చాలికదా మేడం.అదే మీరు చేశారు.మీ కృషి అభినందనీయం లలిత మేడం.👏👏💐💐💐💐ఏ చెల్లెలు అయినా అన్నయ్య ఉన్నతిని కోరుకుంటుంది.అందుకే సమూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.అన్నీ సమూహ సభ్యులు గమనిస్తున్నారు మేడం.
సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వాహకులు వీరా గుడిపల్లి గారికి🙏,లలితాకృష్ణ గారికి,🙏
సభ్యులకు అభినందనలు.
.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
6.
విజయ లక్ష్మి గారు
Wow,, చాలా సంతోషంగా ఉంది.. వీరా సార్& లలితా మేడం గార్లకు హృదయపూర్వక అభినందనలు:వల్లాల విజయలక్ష్మి
7
మన్నె లలిత గారు
పుట్టకొక్కుల పుట్టుకొచ్చిన సమూహాల్లో సంవత్సరం పాటు ఆది నుండి ఇప్పటి వరకు ఏ రోజుకు ఆ రోజు సమూహ సభ్యులను ఉత్సాహపరుస్తూ ,పౌర్ణమి బహుమతులు ప్రకటిస్తూ, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందిస్తూ( వెనువెంటనే ) బ్లాగ్ లు తయారు చేస్తూ విరామం లేకుండా,సమర్థవంతంగా సమూహ నిర్వహణ చేస్తున్న చిరంజీవి శ్రీమతి లలితా కృష్ణకు, శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి , ఒక్కొక్క రోజు ఒక్కొక్క శీర్షికను నిర్వహిస్తున్న ప్రముఖులకు,సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా
అభినందన చందన మందార మరువంపుమాలలు.
😃😃👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐😃😃👏👏
8
సుగుణ మద్ది రెడ్డి గారు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷సమూహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
9
డా.ఆంజనేయులు గారు
కవితాగానం సభ్యులకు గుడిపల్లి వీరారెడ్డి కి లలిత కృష్ణ మేడమ్ గారు
అందరికీ వందనాలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
10.
కెసి నరసయ్య గారు
శుభాకంక్షాలు!
వీరా గుడిలో
కవితాగానం
లలితమ్మ స్వరంలో
మధురమైన గానం
కవుల కవితా గానం
కవితలల్లికలో
లలితమ్మ గుడిపల్లిల ప్రోత్సాహం
రోజులు వారాలు నెలలు
కాలచక్రంలో
కదులుతున్న కవితాగానం
కవితల ప్రవాహంలో
ఏడాదిలో ఎన్నెన్ని మలుపులో
కవన సృష్టిలో అన్నీ మధుర జ్ఞాపకాలే
కవితా గానం నిర్వాహకులకు
సమూహ సభ్యులకు
గానం కవితా వార్షికోత్సవ శుభాకంక్షాలు
-----కట్టెకోల చిన నరసయ్య
7981814784
11
రాపోలు అరుణ గారు
బృంద నిర్వాహకులకు,సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు
🙏🙏💐💐💐💐💐💐💐💐💐🙏🙏
12
కొలచన విజయ భారతి గారు
సమూహ అడ్మిన్ శ్రీ వీరా గుడిపల్లి గారికి శ్రీమతి లలితా కృష్ణ గారికి, అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు
అభినందనలు💐💐💐🎉🎉👏👏👌👌
13
గుండ్ల రాజు గారు
*కవితా గానం*
అడ్మిన్ *శ్రీ వీరా గుడిపల్లి* గారికి, *లలితా కృష్ణ* గారికి
మరియు
సమూహ సభ్యులందరికి *వార్షికోత్సవ శుభాకాంక్షలు* 💐💐💐💐💐💐💐💐💐
*గుండ్లరాజు*
14.
శ్రీకాంత్ కడార్ల గారు
ఆ మార్గం ఆచరణీయం
ఆ మార్గం ఆమోదయోగ్యం
అదే గాంధేయవాదం...
ఆ మార్గపు బాటలో సాగుతూ
అందరిని నడిపిస్తూ
తెగులు పడుతున్న తెలుగుకి
కొత్త సొగసులు అద్దుతూ
తెలుగు నెలలను యాదిచేస్తూ
పోటీలతో పరుగెత్తిస్తూ
పురస్కారాలతో ప్రశంసిస్తూ
ప్రతీ కవితకు సముచిత స్థానం కల్పిస్తూ
నెలకో మారు నగదు బహుతులను
అందిస్తూ
ప్రతీ ఒక్కరిలో పోటీతత్వాన్ని పెంచుతూ
వార్షికోత్సవం లోపే కవితలకు వసంతోత్సవం జరిపేలా
అటు అన్న
ఇటు చెల్లి
సమన్వయ సారథ్యంలో
సాగుతూ..
కమ్మని కవితలతో ఉయ్యాలలూపుతున్న
కవితాగానమా వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐
ఎంత ఓపిక చెల్లికి
ఎంత దక్షత అన్నకి
ఎంత అంకితభావం
ఎంత సమన్వయత్వం
ఆ ఇరువురికి
సదా అభినందనీయులు మీ ఇద్దరు
వీరా సర్ లలితకృష్ణ మేడమ్💐💐💐💐
✍️శ్రీకాంత్ కడార్ల
15
కందూరి సుజాతా రాణి గారు
🌸🌸🌸🌸🌸🌸
వీరఅన్న గారికి
లలిత కృష్ణ మేడమ్ గారికి
సమూహ నిర్వాహకులకు
వార్షికోత్సవ శుభాకాంక్షలు
🙏🙏🙏🙏🌸🌸🌸
16
🙏🙏కవితా గానం వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు సంవత్సరం గడిచింది అంటే నమ్మ శక్యం గా లేదు సమూహ సారధులుగా కవితా గానం నిర్వాహకులు వీరా గుడి పల్లి సార్ గారు లలితా కృష్ణ మేడం గారు సమూహం నడిపించే విధానం సమూహ సభ్యులతో
పరస్పర అవగాహన తో కొత్త అంశాలు ఇవ్వడం కవులను, కవయిత్రులను అభినందించడం ఈవిధంగా సాగుతోంది మన కవితా గానం
సమూహం ఎప్పటి అంశాలు అప్పుడు నిర్వహించిన వెంటనే
వాటిని బ్లాగు లో నిక్షిప్తం చేయడం వీరా గుడిపల్లి సార్ మరియు లలితా కృష్ణ మేడం నిరంతరం సమూహం లో నూతన ప్రక్రియ లు చేపడుతూ
సమూహాన్ని ఉత్సాహ పరుస్తున్నారు
వారి కృషి అభినందనీయం
ఇలాగే ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటూ నిర్వాహకులకు, సమూహ
కవిమిత్రులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వినమ్రతతో సుధారాణి కృష్ణంరాజు🙏🙏👍
17
Dr.poreddy rangaiah garu
Congratulations to group admins💐💐💐💐👏👏👏👏 and fellow members💐👏
18.
*రమా కులకర్ణి గారు*
ప్రియమైన అన్నా
& బంగారు చెల్లి లలితకు
వార్షికోత్సవ సమారంభ శుభాకాంక్షలు.
Congratulations bottom of the heart..
Any kind of the work ready to lead.. With you
Down to earth everything
Ever your sister
రమ
🙏🤝❤️🤝🙏
19
అయిత గోని వెంకటేశ్వర్లు గారు
అతి నిష్ఠతో....వీరాగారు....మఱియు లలితా కృష్ణగారు....నిర్వహిస్తున్నారు...సభ్యులందరు సత్కవన వ్యాపారపారీణులై....తమపాత్రలు పోషిస్తున్నారు...అందరకు కృతజ్ఞతాభివందననందనాలు 🙏
Anybody can respond here also
ReplyDeleteDear poets....
Even you can share your opinion