Skip to main content

MARRIAGEDAY09082021

మన సమూహ అడ్మిన్.. లలితా, కృష్ణ ల వివాహ దినోత్సవం సందర్భంగా

శుభాకాంక్షలు .....

సమర్పణ...కవన జ్యోతి సమూహం


**********************

వివాహ వార్షికోత్సవం

సందర్భంగా....

 ఎంతో ఆప్యాయంగా ఆశీస్సులు.. శుభాకాంక్షలు తెల్పిన ఆత్మీయులు.....

సాహితీ బంధువులు..

 

సోదరులు జక్కిడి వెంకట్ రెడ్డి గారికి...

గజవెళ్లి శ్రీనివాసాచారి గారికి,

ప్రభాకర్ రావు గారికి,

మేడిశ్రీగారికి,

అయ్యల సోమయాజుల ప్రసాద్ గారికి,

బొప్పెనవెంకటేష్ గారికి,

బాలు కత్తులగారికి,

గొర్రెపాటి శ్రీను గారికి,

నాగరాజు గారికి,

పిన్నకవెంకటేశ్వర్లు గారికి,

సునందక్క కు,

ఆళ్ళ నాగేశ్వర్ రావు గారికి,

వనపర్తి గంగాధర్ గారికి,

కొంపెల్లి రామయ్య గారికి,

కొత్తపల్లి కృష్ణ గారికి,

నాగేశ్వర్ రావు గారికి,

జహీర్ గారికి,

కవిత వెంకటేశ్వర్లు గారికి,

తిప్పావఝలనరసింహ మూర్తి గారికి,

సింహాద్రి వాణి గారికి,

ఇంద్రావత్ రాహుల్ గారికి,

దారల విజయకుమారి గారికి,

మేకల రామస్వామి గారికి,

తరణి కంటి సూర్య లక్ష్మి అమ్మ కు,

దేవికారాణి రత్నాకర్ గారికి,

మద్ది పుల్లారావు గారికి,

జంపని శ్రీనివాసమూర్తి గారికి

C. V శ్రీనివాస్ గారికి,

అపరాజిత్ గారికి,

 కోరాడ గారికి,

మిట్టా లక్ష్మి గారికి,

సుమనగారికి,

K. C.నరసయ్య గారికి,

భూపతి గారికి,

భేతి నాగలక్ష్మి గారికి,

భారతీ శ్రీనివాస్ గారికి,

ప్రశాంతచిలుక గారికి,

విజయభారతి గారికి,

 అందరికీ

🙏🙏🙏🙏🙏🙏

 మీ

అమూల్య మైన ఆశీస్సులను అందుకోవడం...

 అందరి సమక్షంలో జరుపుకున్న..

సంబరం......

ఆనందభాష్పాలతో

మాటలు రాకుండా చేశాయి

మరొక్కసారి... అందరికి..

హృదయపూర్వక కృతజ్ఞతలు

🙏🙏🙏🙏🙏🙏

 ఆనందాన్ని అందించిన వీరా అన్నయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు

***********************************లలితా కృష్ణ


లలితా కృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

**********************************

ఇది వీరా గుడిపల్లి కవిత

09082020

చెల్లి

లలితా కృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా

********"""

జీవితం స్వర్గ తుల్యమైనపుడా గొప్ప తనాన్ని

ఒకరికొకరాపాదించు కోవడమే ప్రేమంటే 

తమగురించి కాకుండా

ఒకరి గురించొకరు ఆలోచించడమే ఆప్యాయతంటే

మీలాగ

విలువలకు ఉదాహరణలకై వెతుక్కుంటున్నప్పడు అన్వేషణ మీదగ్గరే ఆగిపోతుంది.

ఇద్దరనిపించని

  ఇద్దరు ఒకటైన రోజిది

మనసంతా సాయిమయమై, మనుషుల్లో మమతానురాగాలు చూడగలిగే నీవు

 కలల పంటగా సుశుమ్న

కమనీయమైన కుటుంబ బంధం

వరంగా పొందిన

 నీకంటే భాగ్యవంతులుంటారనుకోను

 

లలితా కృష్ణల వివాహబంధం

ఆస్తికత్వం ,ఆధ్యాత్మికతలు ఒకటైనట్లుంది

పోయిన సంవత్సరం

మేమిద్దరం ,మీ ఇద్దరిని ఆశీర్వదించిన క్షణం ఇంకా గుర్తుంది.

అప్పుడే సంవత్సరం ఐపోయిందా అనిపిస్తుంది.

ఏకఘాత ప్రణాళిక

ఎందుకంత గొప్ప అధ్యాయమంటే యేంచెప్ప గలం????

 

మిమ్మల్ని.ఉదాహరణగా చూపెట్టడం

చెల్లీ ! అని మనసారా ఆశీర్వదించడం తప్ప

.......

లలితా.... కృష్ణ లకు..

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


.......
వీరా గుడిపల్లి

*****************************



శ్రీమతి లలితదంపతులకు

మీదాంపత్యజీవితం

సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటూ మీవివాహదినోత్సవ

శుభాకాంక్షలు*

 


తరణికంటి సూర్యలక్ష్మి

*****************************

అన్యోన్య దాంపత్యానికి

అనురాగ సరాగాలకు

ఆదర్శ అనుబంధాలకు

ప్రతీక మీ పెళ్ళి రోజు

చిరునగవుల దారిలో

చిరుధరహాసాల సవ్వడిలో

చిరుమందహాసాల మురిపాలలో

ఓలలాడుటకు ప్రతీక మీ పెళ్ళిరోజు

నిరతము నిరంతరము

సతతము సత్సాంగత్యముతో

జీవన మధురిమలను ఆస్వాదిస్తూ

జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని

ఆశిస్తూ,అభిలషిస్తూ,

శతవసంతాల,శత హేమంతాల

యశోవిఖ్యాతనొందాలని

శివునూరి లలితాకృష్ణ గారలకు

 పెళ్ళిరోజు శుభాకాంక్షలు

*********

  మీ హితవరి

        


*మేకల రామస్వామి

*********************************

గౌ. శ్రీ & శ్రీమతి లలితా కృష్ణ గారి దంపతులకు

( జంట చిరునవ్వుల జీవనదీ ప్రవాహం )

పెండ్లి రోజు శుభాకాంక్షలు💐🤝👏🙏

9 - 8- 2021

 ఆనాడు మీ వివాహముకై

శ్రీరస్తు శుభమంగళానిభవంతు అని ధరణి నలుమూలలా, శుభలేఖలు  రుద్రాణి ( గౌరీ దేవి ) ఆశీస్సులతో,

మీ కుటుంబ సభ్యులు పంచగా,

 విలసిత లలనా లలామ వలపుల వనములోని

రామ చిలుక ( 🦜) పులకించిన హృదిలో లలిత లాస్యం నింగి నంతగా, మన్మధ రాజ్యచంద్ర పున్నమి కిరణాలు, " వధువు "నిగనిగ నునుపుల చెక్కిళ్ళల్లో సిగ్గులుగా ప్రకాశించగా, వనలక్ష్మి ఆనందంగా పుష్పములు తో ఆశీస్సులు అందించగా,

" వరుడు కృష్ణ "చే మాంగళ్య ధారణతో సుమంగళి వై,

శ్రీ & శ్రీమతి అయిన గౌ. కవయిత్రీ!

మీ కుటుంబ వనముకు మరో ఉత్తేజ వత్సర పుష్ప శోభ కు ...

మీ ఇలవేల్పు ఆశీస్సుల స్వాగతం పలికిన ఈనాటి శుభ సమయంలో .....

అందిస్తున్నాము అభినందనల యశో బీజములు

అవి మీ ఇంట సమస్త విభూతులు ప్రసాదించే కల్పవృక్షాలై,

కొమ్మలు, రెమ్మలతో మేధో వికసితమై,

ఆయురారోగ్య సిరిసంపదలు ఫలాలతో వృద్ధి చెందాలని...

పెండ్లి రోజు శుభాకాంక్షలు తో💐💐💐

వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొందిన


జంపని
శ్రీనివాసమూర్తి

 ( జలజ )🦜

******************************




*********** 

తోట సులోచన

వివాహ దిన శుభాకాంక్షలు మేడం

*****************************************

కన్నులపంట మీ జంట

ఎల్లప్పుడూ ఆనందాలు విరియాలి మీ ఇంట...

 

అందమైన మీ ఇద్దరి హృదయాలను

జతచేసి

మూడుముళ్లబంధంతో పెనవేసి

దేవుడు నిజంగా  తాను దైవమని నిరూపించారు..

 

SRIKANTH KADARLA P0ET WARANGAL

***********************************

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ ఇరువురికి💐💐

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మేడం గుడిపల్లి వారి కవిత చాలా బాగా మీ అనుబంధం గురించి వివరించింది సంతోషం మేడం అభినందనలు


కే
దేవికారాణి రత్నాకర్
తెనాలి



****************************

పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం.మీ జంట ఆయురారోగ్యాలతోసంతోషంగా కలకాలం ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను మేడం👏👏👏👏👏💐💐🌻🌻💅💅💅💅

DARALA VIJAYAKUMARI GARU

*************

పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ 🌹


INDRAVATH RAHUL KAMAREDDY

*





****************

శ్రీ కృష్ణ శ్రీమతి లలిత దంపతులకు,

మీ దాంపత్య జీవితం సుఖ, సంతోషాలతో సాగాలని కోరుకుంటూ మీకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

 


సింహాద్రి
వాణి

**************************





**

 వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.


తిప్పావఝలనరసింహమూర్తి




*****************************

అందమైన దాంపత్యం

అనురాగ దాంపత్యం

ఆత్మీయ దాంపత్యం

ఆప్యాయ దాంపత్యం

ఆదర్శ దాంపత్యం

అశాంతికి తావులేని దాంపత్యం

ఆవేశానికి చోటులేని దాంపత్యం

ఆక్రోశం లేని అనువైన దాంపత్యం

ఆలోచనతో సాగే అరుదైన దాంపత్యం

ఆయురారోగ్యాలతో ఆజీవం

సాగాలి మీ జీవిత దాంపత్యం

శుభాశీస్సులతో..............

కవిత వేంకటేశ్వర్లు, కర్నూలు

**************

 వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేడమ్ 💐💐💐💐

సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

అందరి బంధువులు లలితా కృష్ణ లు

అందుకోండి పెళ్లి రోజు శుభాకాంక్షలు!

 

పండించండి ఆప్యాయతానురాగాలు

పంచండి వాటి అపురూపపు ప్రతి ఫలాలు!

 

పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లండి పదికాలాలు

అందుకోండి కలకాలం అనుబంధ మాధుర్యాలు!

 

మీ బంధానికి పూచినపువ్వులే మీ చిరునవ్వులు

మీ అభిమానానికి ప్రతీకలే కదులుతున్న మా కలాలు

B NAGESHWARRAO GARU

****************

 


లలితా కృష్ణ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శత వసంతాల తో, శత హేమంతాల తో ఇలాంటి పెళ్ళిరోజులు జరుపు కోవాలాని కోరుకుంటున్నాను.

KOTHAPALLY KRISHNA RAO GARU

*************

నిండైన దాంపత్యం

మెండైన వ్యక్తిత్వం

ప్రతి ఆలోచనలో నిండుదనం

కదలికలోనైనా వివేచనం

మాటలో ఆత్మీయత

కవితలో వాస్తవికత

సభ్యులతో సఖ్యత

ఆచరణలో స్పష్టత

అన్నకు తోడుగా చెల్లి

మా అందరికీ తోబుట్టువుగా

కవనరంగాన్ని నడపాలి

తెలుగుప్రజల హృదయాలు నిండగా  

కలకాలం వెలగాలి మీ దాంపత్యం

ఆదిదేవతల అంశగా ......

 -


-
శుభాకాంక్షాలతో సోదరుడు జక్కిడి వెంకటరెడ్డి




******************************************

పెళ్లి రోజు శుభాకాంక్షలు

G.SRINIVASACHARY

*************************

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

నిండు నూరేళ్ళు చిలకా గోరింకల్లా చిరకాలం కావ్య సేద్యంచేస్తు వేదమూర్తులై వెలుగొందాలని ఆశిస్తూ ఆశీస్సులు అందిస్తున్నా

శతాయుశ్మాన్ భవః


KV PRABHAKER RAO GARU




****************************

శ్రీకృష్ణ

శ్రీమతి లలిత దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

MEDISREE GARU

*******************************

వైవాహిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ కుటుంబం పై శ్రీరామచంద్రుని అనుగ్రహము ఎప్పుడు ఉంటుంది.ఆశీస్సులతో


ఆచార్య
అయ్యలసోమయాజుల ప్రసాద్

విశాఖపట్నం

*************************

  వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మేడం.. 


వెంకటేష్ బొప్పెన..

*****************************************

పెళ్ళి రోజు శుభాకాంక్షలు మేడమ్

BALU KATTULA

***************************

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు...  


G SRINU POET

****************** 

ఆదర్శ దంపతులకు

వివాహ వార్షికోత్సవ

శుభాకాంక్షలు !!

VANTIPALLY NAGARAJU GARU

****************

వివాహ వార్షికోత్సవ శుభాశీస్సులమ్మా!!

PINNAKA NAGESHWERA RAO GARU

********************************* పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మడూ🤝💐

నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఇలాగే ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో అష్టయిశ్వర్యాలతో అన్యోన్యంగా మీ జంట  ఆదర్శవంతంగా నిలవాలని కోరుకుంటూ మరో సారి హృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మడూ

SUNANDA VURIMALLA GARU

***************************

మీ చక్కనైన జంట కలకాలం ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మీ ఇరువురికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

VANAPARTHY GANGADHAR GARU

*****************************

లలితా కృష్ణ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శత వసంతాల తో, శత హేమంతాల తో ఇలాంటి పెళ్ళిరోజులు జరుపు కోవాలాని కోరుకుంటున్నాను.

కొత్తపల్లి కృష్ణా రావు, ఖమ్మం.

*******************************

మీ దంపతులిరువురికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Kolachana vijayabharathi garu

 


మమతల మల్లెల మా లలిత మేడం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

చూడచక్కని జంటగా

మా కన్నుల పంటగా

అన్నొన్యతల అపురూపంగా

అందరికీ ఆదర్శంగా

నిండు నూరేళ్లు

ఆనందంగా..

ఆరోగ్యంగా..

మీ జీవనయానం సాగాలని

దేవదేవుని ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ..

మరొక్కమారు

పెళ్లిరోజు శుభాకాంక్షలు మేడం గారు


Gajula bharathy Srinivas garu

************************

అవధులు లేని ప్రేమానురాగాలతో...

 మీ వైవాహిక జీవితం ఆనందమయం కావాలని

 ఆనందాలను అనుక్షణం ఆస్వాదిస్తూ....

 ఆప్యాయతలతో అల్లుకుపోతూ అందరికీ ఆదర్శంగా అన్యోన్య దంపతులుగా కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ...

 పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇరువురికి

Nagalaxmi garu

********************************8

Happy wedding thalli....

Bhupathy sir

*******************

అన్నాచెల్లెళ్ల

అనురాగబంధం

కవన జ్యోతి కమనీయ బంధం

అనునిత్యం కాంతులు

పంచుతున్న కవన జ్యోతి

జ్యోతిని లతగా అల్లుకొన్న లలితా కృష్ణ

లలితమ్మ అండ అన్నయ్య

అన్నయ్యకు అనురాగామృతం లలితమ్మ

అన్నా చెల్లెళ్ళ అనుబంధంలో

ఆత్మీయతను నింపుకున్న కవులం మేము

నిరంతరం మమ్ములను ప్రోత్సహిస్తూ

అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను మరువలేము

మా కవనాలకు ఆత్మీయ సమీక్షలతో

మధురమైన గానాన్ని ఆలపించి అలరింప చేస్తున్న

కవన జ్యోతి గుడిపల్లి గుడిలో

చెల్లెమ్మకు కళ్యాణ దినోత్సవ శుభాకాంక్షలు

 


కట్టె కోల చిన నరసయ్య

******************

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Mitta laxmi garu

**********************

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

aaparagith garu

**************

లలితా,,,,,కృష్ట లకు హృదయ పూర్వక వివాహ వార్షికోత

శుభాభినందనలు…

CV SREE GARU

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...